Anil Kumar Yadav Open Challenge To Chandrababu Naidu In Assembly Session | #APAssembly2020 | Day 3

preview_player
Показать описание
Anil Kumar Yadav Open Challenge To Chandrababu Naidu In Assembly Session

Day 03: Watch Today AP Assembly LIVE (ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు) | Andhra Pradesh Assembly Winter Sessions 2020 | Sakshi TV

#APAssemblyLIVE #APAssemblyWinterSession2020 #AnilKumarYadav #ChandrababuNaidu #SakshiTV

Watch Sakshi News, a round-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.

-----*****-----

For the latest news & updates: Subscribe :
--
Рекомендации по теме
Комментарии
Автор

ఆఫ్టర్ రిజల్ట్స్ తర్వాత ఈ పిచోడి వీడియో ఎంత మంది చూసారు 😀😀😀😀ఒక లైక్

indian
Автор

తొందరేందుకన్న 2024 సింగిల్ వచ్చి 11 sites vachai😂

madhuyadavram
Автор

ఈ వీడియో 2024 ఎన్నికల RESULTS తర్వాత చూసే వాళ్ళు LIKE

HotelMVRGRANDTirupati
Автор

మనం చిన్నప్పుడు క్లాస్ టీచర్ కు పాఠం బట్టి పట్టి చెప్పినట్టు ఇప్పుడు అసెంబ్లీలో వీరు కూడా అలాగే చేస్తున్నారు. మీ ఆవేశాలు మీ కొంపలు ముంచాయి.

krishnamurthykola
Автор

Who are watching after 2024 election results

raghubilla
Автор

ఇక ఇతని గర్వం పతనానికి కారణం...ఓటు వేసినందుకు సిగ్గుగా వుంది అనిల్ బ్రదర్
... ... దీనికి కాదు మీకు ఓటు వేసింది, మీరు పొగ తీర్చుకోండి అని కాదు పొగరు పట్టి నడవండి అని కాదు... be calm, respect to elders, వాళ్ళ లాగా మీరు చేస్తే (అలా అచ్చం నాయుడు మాట్లాడి ఈ రోజు ఇట్లా ఆయె జాగ్రత్త సుమ.. అధికారం వుంది అని పొగరు వద్దు... నువ్వు దిగిపోవాలన్నా, నిన్ను అధికారంలో పెట్టాలన్నా మనసుల చేతుల్లోనే వుంది.

elishaclinic
Автор

అన్నా...మాటలు కాదన్న..చేతల్లో చూపించు...పోలవరం ఓపెనింగ్ కి ఏమన్నా పిలవలేదు ..😂😂😂

ballumohanarao
Автор

నాకెందుకో ఇతను మాట్లాడుతుంటే full entertainmentga ఉంటుంది 😆😆full enjoy

chalagalasureshbabu
Автор

మా ఊరిలో నాటకాల్లో వేషాలు ... పద్యాలు పాటలు పడినటు ఉంది ఈయన స్పీచ్ వింటుంటే

nandunandeesh
Автор

Okka positive comment kuda leduuu😭😭😭time weste...

satyaketha
Автор

ఈ స్పీచ్ కోసం కనీసం ఒక పది రోజులుగా ప్రాక్టీస్ చేసి ఉంటాడు మానవుడు

rangaranga
Автор

బాగా బట్టి పట్టారు అండి.... సూపర్ స్పీచ్....

sadhakkoli
Автор

వీడ్ని ఎవరికైనా చూపించండ్ర అలా వదిలేయకండ్ర ....🤣🤣

yuvatalks
Автор

టీచర్ :-
ఈ రోజు చెప్పిన పాఠాలు రేపు అప్పజెప్పితే వాళ్ళే క్లాస్ లీడర్
అనీలు :-
ఎలాగైనా క్లాస్ లీడర్ అవ్వాలి

NEXT DAY
CLASS LEADER అనీలు 🤣😅😂

vasudevp
Автор

ఇరిగేషన్ మినిస్టర్ గారు బాగా ఇరిటేషన్ రప్పిస్తున్నాడు..అంత ఆవేశంగా మాట్లాడే కొంప ఎం ములుగుపోయింది అయ్యా...

Meramallasiva
Автор

అన్ని మంచి పనులు చేశారు కాబట్టే ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీకు 11సీట్లు ఇచ్చారు. ఈ ఓవరాక్షన్ ఇవ్వట్టే మీ బతుకులాట తెల్లారినై రా అనిల్ కుమార్

sathyalacharan
Автор

టిడిపి, జనసేన గాలి, వానా, తోడై. తుఫాన్ లాగ వస్తె ప్రజల్ని పట్టి పీడిస్తున్న సొంత డబ్బా కొట్టే పాక్షి & జలగ రాబందు కొట్టుకు పోవాల్సిందే ....రావాలి జలగ కావాలి జలగ. మన జలగా, జలగా....

narayananarayana
Автор

సినిమా లో యాక్టింగ్ చేస్తే మంచి పేరు వస్తాది, అనిల్ కుమార్ కి, డైలాగులు బాగానే చెప్తున్నాడు

rameshbonalatechoffice
Автор

Who is watching after 2024 elections result😂

TeluguLawChannel
Автор

Sir namaste?
Chaalu prajalu done powerfull job.

shaik