‘Give Us A Chance, See What We Can Do’ | AAP Sounds Poll Bugle in Gujarat

preview_player
Показать описание
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలపై......... ఆమ్ ఆద్మీ పార్టీ గురిపెట్టింది. పంజాబ్ ఎన్నికల్లో గెలుపుతో ఊపుమీదున్న ఆప్ ఒక్క అవకాశం ఇవ్వాలని గుజరాతీలను కోరింది.ఈ మేరకు అహ్మదాబాద్ లో భారీ రోడ్ షో నిర్వహించిన ఆమ్ ఆద్మీ సమన్వయకర్త అరవింద్ కేజ్రివాల్ తనకు రాజకీయాలు తెలియదుగానీ..అవినీతిని అంతం చేయడం తెలుసన్నారు. 25 ఏళ్లు అధికారంలో ఉన్న భాజపా.... గుజరాత్ లో అవినీతిని అంతం చేయలేదని ఆరోపించారు. దిల్లీలో తాను అవినీతిని అంతం చేశానని...... పంజాబ్ లో భగవంత్ మాన్ పది రోజుల్లోనే అవినీతిపరుల భరతం పట్టారని...... కేజ్రివాల్ చెప్పారు. ఆమ్ ఆద్మీకి ఒక్క అవకాశం ఇస్తే అవినీతిని అంతం చేస్తామని చెప్పారు. తమ పాలన బాగోకపోతే..తర్వాత వచ్చే ఎన్నికల్లో మార్చేయాలని......... గుజరాతీలకు కేజ్రివాల్ సూచించారు. పంజాబ్ , దిల్లీలో సాధించిన విజయాలను గుజరాత్ లోనూ ఆమ్ ఆద్మీ చేసి చూపిస్తుందని.. భగవంత్ మాన్ చెప్పారు.
అవకాశం ఇస్తే అవినీతిని ఊడ్చి పారేస్తుందని వివరించారు.

#EtvTelangana
#LatestNews
#NewsOfTheDay
#EtvNews
------------------------------------------------------------------------------------------------------
------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
-------------------------------------------------------------------------------------------------------
Рекомендации по теме
Комментарии
Автор

అవినీతి అంతం ఏమో గానీ, హిందువులని మాత్రం మోసం చేస్తారు...
నువ్వు హిందువులని ఓటు కోసం చూస్తున్నరు, కాశ్మీర్ ఫైల్ సినిమా ను విమర్శించారు అంటే హిందువులని అంతo చేయాలని చూస్తున్నారని భారత ప్రజలు అనుకుంటున్నారు

krishnagoli
Автор

Delhi lo pollution control chestamannaru, adhikaramloki vachi 8 yrs authondhi.aina desham lo atyathika pollution cities lo 4 th place lo vundhi. Corruption kosam loke pal annaru emaindo teliyadu.

shaikrasool
Автор

AAP Gujarat lo gelusthe? BJP chala down avuthundi and next elections lo down fall aye chance vundi, so I want AAP should win the elections in Gujarat state.

peddareddy
Автор

Ila chepe maa rastram ki magga gudi—ru

eeshanyashailhaja
Автор

wow what a comedy 10 days lo Punjab lo aviniti antam ainda? nivvu Indian zelenski

rakeshrepala
join shbcf.ru