Alarulu Kuriyaga | Navaratri series 2024 | Day 1 | #shorts

preview_player
Показать описание
Alarulu Kuriyaga | Navaratri Series 2024 | Day 1 | Divine Short by Srilalitha Singer 🌸✨

🙏 If you enjoyed this devotional song and would like to hear more, please consider subscribing to our channel! We’re bringing you a new Navaratri song each day, along with more soulful music that uplifts and inspires. Hit the subscribe button and turn on the notification bell 🔔 to stay connected with us and never miss an update. Your support means a lot to us – thank you! ❤️

#Navaratri2024 #Day1 #AlaruluKuriyaga #Srilalitha #DevotionalSong #GoddessSong #HinduFestival #NavaratriCelebrations #SpiritualMusic #ClassicalMusic #DailyDevotionals #srilalithasinger #music #bhakti #devinavaratri
Рекомендации по теме
Комментарии
Автор

సాక్షాత్తు అమ్మవారి లా ఉన్నారు, అందం, అభినయనం, వినయం విధేయత, కలిగిన గాన కోకిలవమ్మా... చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది, ఎవరి దిష్టి తగలకుండా ఆ అమ్మవారు చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బంగారుతల్లి 🤗

talarichaithanyachaithu
Автор

You are the brand ambassador of indian culture and telugu culture. Proud of you thalli.

rrtallam
Автор

బంగారు బొమ్మకు వెండి ఆభరణాలు యెంత శోభిస్తాయో చాలా చక్కగా చూపించావు లలితమ్మా

srisailakshmikonanki
Автор

బంగారు తల్లివి. భగవంతుడు ఆశీర్వాదము మెండుగా ఉండాలమ్మా❤

NagapadmaMaruvada
Автор

What a beautiful voice...wonderful rendition 👍👌🙌🙏🙌

keshamaduraitime
Автор

సూపర్ రా అమ్మ god bless you తల్లి నా కూతురు కూడా నీ లాగే ఉండాలని కోరుకుంటున్నాను తల్లి మీ అమ్మ నాన్న చాలా చాలా అదృష్టం వాళ్లకు నా ధన్యవాదములు తల్లి నీ అన్ని వీడియోస్ చూస్తాను తల్లి 💐💐❤️😍

nareshkalleda
Автор

मैं तमिल नहीं समझता हूं परन्तु यह भजन है क्योंकि भगवान की मूर्ति भी विजुअल में है और इस भजन की धुन बहुत ही अच्छी है। जय श्रीराम🙏🙏🚩🚩🚩🚩🕉️🕉️

PD
Автор

Entho mudduga unnavamma, nee pata madhuram, mee parents chala adrustavanthulu🙌👌

gokulkedar
Автор

So. Butiful. Nice voice
Lalitha amma vare

swapnadesireddy
Автор

Current generation needs you Srilalitha..Keep singing Spiritual songs and keep inspiring ❤❤😊🙏

MallikaSarode
Автор

Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama🙏🌹🙏🇳🇪

RamuRamu-xzuu
Автор

షుమారు 2 సంవత్సరాల నుండి వీరి పాటలను వింటున్నాను. చాలా బాగా పాడుతారు. కొంచం ఆరోగ్యం పై శ్రద్ధ చూపితే బాగుంటుంది

kosuruvr
Автор

గుడిపాటి వారి కోడలుగా మారిన శ్రీలలిత భమిడిపాటి అప్పుడు ఎంత ముచ్చటగా పాడారు 🦚 సాక్షాత్తు పి సుశీలమ్మ గొంతులో నుంచి జాలువారి నట్లే ఉన్నది .
ఓంఐంహ్రీంశ్రీం ఓంఐంక్లీంసౌః ఓంశ్రీమాత్రేనమః ఓంఐంహ్రీంశ్రీం ఓంఐంక్లీంసౌః ఓంశుభగాయైనమః ఓంఐంహ్రీంశ్రీం ఓంఐంక్లీంసౌః ఓంఐంహ్రీంశ్రీం ఓంఐంక్లీంసౌః ఓంశ్రీలలితాలేవ్యైనమః 🪷🕉️🪷💃 అలరులు కురియగ ఆడినది శ్రీ అలమేలుమంగ ఓం మహాలక్ష్మి నమః 🙏

chadalavadaanjaneyulu
Автор

అమ్మ శ్రీ లలితమ్మ ఆ లలితామాత ఆశీస్సులు నీకు నిండు నూరేళ్లూ వుండాలి తల్లి.చిరంజీవ సుఖీభవ.

pakkinageswararao.
Автор

U r such a rare jewel darling ...to have beauty, well behaved, traditional, super talented.. happy .long live lalitha❤...u r Sri Laxmi Devi on earth 😍

umarajus
Автор

చాలా చక్కగా ఉన్నావు తల్లి దీర్ఘాయుష్మాన్భవ

leeladevi
Автор

సాక్షాత్తు అమ్మవారి లా ఉన్నావ్. వందనాలు తల్లి నీకు🎉

RameshbabuBandam
Автор

I am watching her performance from her childhood. Gifted and talented singers. Sings only vegitarian songs. Hence I ❤ this baby. Shathamanam bhavathi.

Ch.pedda purnaiah 78yrs.

purnaiahchavalla
Автор

చాలా బాగా పాడారు శ్రీ లలితా ఆమ్మగారు🙏

అమ్మా మీరు శ్రీ లలితా సహస్రనామ స్తోత్రము పాడితే వినాలని వున్నది అమ్మగారు, అమ్మ మీకు తెలుసు శ్రీ లలితా సహస్రనామ స్తోత్రము చాలా పవర్ ఫుల్ అని, కావున మంచి దీక్షతో శ్రద్ధగా పాడగలరని మా కోరిక, మనవి ... జై శ్రీ రామ్ 🙏 ...

beechaniraghuramaiah
Автор

Beautiful & devotional singing talli🎉🎉❤❤

anuradhaseethamraju
welcome to shbcf.ru