Debate Live : Congress Protests Against Amit Shah Comments On Ambedkar | V6 News

preview_player
Показать описание
Debate Live : Congress Protests Against Amit Shah Comments On Ambedkar | V6 News
Watch Teenmaar Full Episode

సంక్రాంతికి 4 పథకాలు

పొలిటికల్ పుష్ప

బౌన్సర్లకు వార్నింగ్

ఈ బిర్యానీలు తింటె బెడ్డెక్కుడే..

సైబర్ దొంగలు మస్తు మోపైండ్రు

వారం మందు 4 గంటల్లో ఖతం

రైతులతో రైతు దినోత్సవం

ఆ ఐ ఫోన్ దేవుడికే

క్రిస్మస్ షాపింగ్

Watch V6 Programs Here

News content that serves the interests of Telangana and Andhra Pradesh viewers in the most receptive formats. V6 News channel Also Airs programs like Teenmaar News, Chandravva & Padma Satires etc, Theertham, Muchata (Celeb Interviews) Cinema Talkies, City Nazaria(Prog Describes The Most Happening &Visiting Places In Hyderabad),Mana Palle(Describes Villages And Specialities), Also V6 News Channel Is Famous For 'Bonalu Songs', 'Bathukamma Songs' And Other Seasonal And Folk Related Songs."V6Teenmaar News", "Teenmaar News".

#V6News #V6 #V6Velugu #TelanganaNews #Telangana
Рекомендации по теме
Комментарии
Автор

గ్రేట్ వర్డ్స్ చామల కిరణ్ కుమార్ రెడ్డి సార్

neelamads
Автор

కిరణ్ కుమార్ రెడ్డి గారు చాలా బాగా మాట్లాడారు

yohanjoy
Автор

P.rakashReddy.Very, good, explain.👁️👁️🥱🥱🇮🇳🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

LaxmanErla-vrrt
Автор

MODIJI.P.M."Tiger."Next, 400.M.P.s, Win.❤👁️👁️🚩🚩🚩🚩🚩🚩🇮🇳🥱🚩🚩🚩🚩

LaxmanErla-vrrt
Автор

మీరు చేసింది ఏంటి మరి ప్రకాష్ రెడ్డి గారు, ప్రజలకు అర్థం అవుతుంది పూర్తిగా

Chandrashekerchikoti
Автор

ప్రజలే అడుగుతున్నారు...
అన్నారా లేదా...?
వారు తప్పు చేశారు
మీరు అదే తప్పు చేస్తారా...?
మేము ప్రజలం దళితులం అడుగుతున్నాం ? చెప్పండి !
చెప్పండి సార్...

venkateswarlukasukurthi
Автор

Prakas reddy garu
Quation ku answer cheppadamledu

sundharam
Автор

First ambedkar nu avamanchinda Leda idhi kavali maku

VijuRamtenki
Автор

Prakash reddy say question to answer.

abrahamyerra
Автор

ప్రొఫెసర్ వెంకటనారాయణ గారు, చాలా విపులంగా రాజ్యాంగం విలువలగురించి చాలా చక్కగా మాట్లాడారు. పదేండ్లుగా నిరంకుశపాలన కొనసాగుతుంది. ఇది ప్రకాష్ రెడ్డి గారికి కనిపించలేదా వెంకటనారాయణ గారు!! ఈ బిజెపి వారు భారత రాజ్యాంగాన్ని రూపుమాపాలని కంకణం కట్టుకున్నారు, ఆ విషయాన్ని వారు పబ్లిక్ గానే మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయి!!

JanardhanaRoaC
Автор

దళితుల చరిత్ర ప్రజలముందుకు తెచ్చిఅందుకు గౌ.. వారికి శతకోటి దండాలు.
చర్చ ప్రస్తుతం 140 కోట్లు దగ్గరకు చేరింది.

venkateswarlukasukurthi
Автор

ప్రజలు రాజ్యాంగాన్ని పట్టుకొని రోడ్ల మీధ తిరుగుతే ప్రకాష్ కు. పరక్ పడదట బుద్ధిహీనుడు.. నిండు పార్లమెంట్లో మాట్లాడినా మాటలనే మాట్లాడలేదు అంటున్నాడు గాడిద...

perumallaah
Автор

ప్రకాష్ రెడ్డి గారు ఇంత తల పొగరా తప్పుచేసి సెన్స్ లేకుండా సమర్థిస్తారు

ramaraodora
Автор

జాతి నిర్మాత కాదు రాజ్యాంగ డ్రాప్టులో ఒకడు మాత్రమే

SrinivasaRaoSaini-gr
Автор

ప్రకాష్ రెడ్డి గారు మీరు అంబేద్కర్ ను అవమానిస్తే అమిత్ షా ను వెనుకేసుకొస్తున్నారు

Chandrashekerchikoti
Автор

One side matladaku sir
Vivekamtho matladali

rajababugumpula
Автор

ఆర్య బ్రాహ్మణులు ఇరాన్ నుండి రాలేదా?... ఇంగ్లాండ్ లో భారతీయుడు ప్రెసిడెంట్ అయ్యాడు... భారత్ లో అల ఇంకా జరగలేదు...

yohanjoy
Автор

BJP party ని మన దేశంలో లేకుండా చేయాలి.. అప్పుడే సామాన్య ప్రజలు బాగుపడతారు...jaibheem

chapidivasudev
Автор

ముందు అమిత్ షా తాను చేసిన వ్యాఖ్యలపై.. క్షమాపణ చెప్పాలి..ఆ తర్వాతే ఏదైనా.. లేకపోతే ప్రపంచ వ్యాప్తంగా మా దెబ్బ ఏంటో చూపిస్తాం

DeepuDanny-wy
Автор

అంధశ్రధ్ధ తోలగిపోవాలి శాస్త్రి య పరమైన పరిజ్ఞానం పెంచుకోగలగాలని అందరికి విద్యా ఉచితం కావాలి..అప్పుడే అంబేద్కర్ గురింది ఏ పార్టీ నైన అధికారంలో వచ్చి తన పెత్తనం కై శ్థధ్ధా, అంధశ్రధ్ధ గుర్తించక పోతే( సత్త్యాసత్తెలను గుర్తించకపోతే )వాలందరు అనాగరికులే

madhavdaakhore