Instagram live video..

preview_player
Показать описание

Рекомендации по теме
Комментарии
Автор

మణిద్వీపంలోని 18 ద్వారాలు దాటి కచ్చితంగా ఏదో ఒక రోజున మీరు అమ్మని దర్శించుకుంటారు🙏

nagarajukarnam
Автор

ప్రతి ఒక్కటి చూస్తున్న మీరు పెట్టే వీడియోలు ఫొటోస్ అమ్మ అలంకరణ మీ అలంకరణ చాలా బాగున్నాయి❤❤

Nani_vlogs-ni
Автор

Enta challani తల్లిని చూపిస్తున్నారు మీ జన్మ మా జన్మ ధన్యం అయ్యింది

srilaxmi_and_janu
Автор

నమస్తే అక్క... అక్కడ ఉన్న అమ్మ కి.. మీకు తేడా లేదు అక్క... చాలా చాలా అందంగా ఉన్నారు....❤❤

ChaitanyaReddyPadma
Автор

అమ్మ మీరు అలంకారాలు చాలా బాగా చేస్తారు అమ్మ

BhavaniKarri-btbd
Автор

Nalini amma...nuvvu chala adrushtam cheskunnav talli.aa amma nee inta koluvay vunnaru🙏🙏🙏

monalolo
Автор

మీరు అమ్మకి చేసే అలంకారం చుస్తే నిజంగా అమ్మ ప్రాణం తో వున్న అమ్మలాగానే ఉందండి, మా దిష్టి తగిలేలా ఉందండి, అమ్మ బంగారం, మీరు కూడా బంగారం

durgakumariubbeti
Автор

మీకు నత్తి ఉంటే అచ్చు అమ్మవారిలా ఉంటారు అక్క.. మీరు ముక్కుకి మధ్యలో కూడా ధరించండి అక్కా... మీకు అమ్మకు తేడా అది ఒక్కటే ఉంది... వేసవి కాలంలో అన్ని గ్రామాల్లో గ్రామ దేవతల ఉత్సవాలు జరుగుతున్నాయి...మీరు మధ్యలో కుట్టించి పెట్టుకుంటే వేసవి కాలంలో తొందరగా తగ్గి పోతుంది ... మీరు కూడా మాకు ఒక దేవతగానే అనిపిస్తారు మళ్ళీ వీడియో లో మీరు మూడు వైపులా పెట్టుకుని కనిపిస్తారని ..కోరుకుంటున్నా అమ్మ భక్తులలో ఒకరు...

ayyappaswamy
Автор

Hi sri matre namah. Super more more wordsto express but space will not sufficient Amma wat u ll speak is very correct about amma❤

c.swethayadav
Автор

మీ మాటలు చాలా మోటివేషన్ గా ఉన్నాయ్ అక్క నాకే చెప్తున్నట్టు ఉంది tq akka

pavanijunnu
Автор

Talli! Ammani yentha baga alanjarincharu. Amma mithone vundi ane bhavanatho vundadam, nijanga chala great. Naku atuvanti manahsthisti satvaram kslagakani aa. AMMANU vedukuntunnanu.
🙏🙏

lekhyasree
Автор

My two eyes are very graceful to see Amma

anithak
Автор

Enta sepu chusina inka chudalanipinchey ati sundaramyna rupam sivvayya chusi muripo tandri🌹🌹🌹🌹🌹🙏🙏🙏

vinodakumariduggempudi
Автор

Amma opika anthe meeru a thalliki seva or any thing but meeku atha opika avaidh isthundhi no problem she will look after u meeru baguntya memu bagunthamu no neerasam naku kudha opika isthundhi really she is there 🙏🙏💐

dmhucfg
Автор

U r blessed andi....Meru aa ammavari tho untunaru

rajyalakshmiv
Автор

మీరుకూడా చాలా బాగున్నారు పాతకాలం హీరోయిన్గా buttabommala ఎంత bagunnaro

srilaxmi_and_janu
Автор

అమ్మ చాలా అందంగా ఉంది అక్క సూపర్ 🙏❤️🙏

vankaramakrishna
Автор

అమ్మ చాలా చాలా బాగున్నారు అక్క మి మాటలు వింటుంటే నిజం పూజ చేయడం ఇంత సులభమా అనిపిస్తుంది నాకు అందుకని మీరు వీక్లీ 1 వీడియో పోస్ట్ చేయండి అక్క ప్లైజ్ మా కోసం

MahiMahi-fucq
Автор

Complete ammavari decoration video cheyandi with jewellery..ear rings ela pettaru. Jewellery ekkada tesukunaru...please reply

pbkdhqd
Автор

Aligindi chitti talli chinna pilla kante ekkuva 😂

vijaydev