Shatamanam Bhavati Latest Promo | Episode 628 | Mon-Sat 6:30pm | 18th April 2023 | ETV Telugu

preview_player
Показать описание
#shatamanambhavati #etvserial #teluguserial #etvwin


Рекомендации по теме
Комментарии
Автор

Sir please change urmila character and change actress also. Chudataniki baguntundi.

namburirambabu
Автор

ఊర్మిళ మూర్ఖురాలు చాందినికి పార్థు కన్నా మంచి సంబంధం తేలేదు కృష్ణ ప్రసాద్ గారి వచ్చినపుడు చాందినీ ఇల్లు వదలి వస్తానని ఖచ్చితంగా చెప్పాలి అదే నిజమైన ప్రేమ
ఊర్మిళ అందరూ కలసి ప్రతిఘటించాలి
అయ్యగారి వెంకట రామయ్య

venkataramayya
Автор

ఊర్మిళ తన పెద్దరికం నిలవాలంటే పార్థు కాందిని పెళ్లి జరపాలి అలాగే కార్తిక్ భాను లను కలపాలి అది జరగదు ఊర్మిళ వెర్రి మొఖం పెట్టాలి కృష్ణ ప్రసాద్ బలమైన వ్యక్తి వారిముందు నీలిమ విష్ణు మూర్తి ఎంత
అయ్యగారి వెంకట రామయ్య

venkataramayya
Автор

Why Chandini was quite? Neelima was acting crazy.

vasanthamaddela
Автор

Too many death scenes of Meenakshi and the funeral rituals are vexatious. In fact it was not necessary to kill her character since it has not evoked the expected sympathy from viewers and on the other hand it was counter productive

satyanarayanay
Автор

Very Wrost serial very Wrost direction Wrost character of neelema uremella no meaning in continue to be very bore dialogs. No story title of the serial and direction is really not correct.

sugunakarmanchala
Автор

ఊర్మిళ క్యారెక్టర్ ని పాడు చేస్తున్నారు. కిడ్నీ ఇచ్చింది ఎవరో తెలిస్తే వెళ్లి కాళ్ళమీద పడతాను అంది. ఏదీ ఇంకా కుట్ర ఆలోచనలు చేస్తోంది. తల్లికి కొడుకు కూతురు సంతోషం అక్కర్లేదు అన్నట్టు ఉంది. నిజజీవితంలో ఇలా జరగదు. డైరెక్టర్ కాస్త అలోచించి తీసుకోండి. నెక్స్ట్ ఎపిసోడ్ లలో చేంజ్ చెయ్యండి. లేకపోతే సీరియల్ చూసేవాళ్ళు తగ్గిపోతారు. ఇప్పటికే బోలెడు రాంగ్ స్టెప్స్ వేశారు సీరియల్ లో.

nageswararaobalanagu