9 PM | ETV Telugu News | 13th June '2023

preview_player
Показать описание
9 PM | ETV Telugu News | 13th June "2023
-
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
-----------------------------------------------------------------------------------------------------------------------------
Рекомендации по теме
Комментарии
Автор

బండి శ్రీనివాస్ రావు... బొప్పరాజు వెంకటేశ్వర్లు... కాకర్ల వెంకటరామిరెడ్డి... ముగ్గురు సంతోషం గా వున్నారు... ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు కాదు

kethan
Автор

అర్థమైంది బొప్ప రాజు గారు. అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా.. బాగా జేబులు నిండినట్టు ఉన్నాయి అనుకుంటా...

BoniTheKing
Автор

Super Jalaganna, Mee Brain ki Hats off bro !! Elections Dhaggariki vasthunnai kada… Employees against ithey Elections gelavaru kada …!!

sweekarreddy
Автор

హలో బాబా రాజకీయాలు వదిలేసి మోడ్డ కూడా ముందు పేదలకు మంచివేయండిరా బాబు మీరంతా మీరు మీరు మంచి చేసుకోబాకండి పేదలకు మంచి ముందు

r.sreenur.sreenu
Автор

2018 లో నోటిఫికేషన్ rrb కి 3 సంవత్సరాలనుండ తరువాత ఎగ్జామ్స్ పెట్టి 4 సంవత్సరం లో నింపిన ఘనత బీజేపీ దే

lakshmanaraob
Автор

కొట్టు.సత్యనారాయణ వీడు మినిస్టర్ ఐదో పదో చదివాడు ఎం ఖర్మ రా బాబు 👎😡

bhanumathiganta
Автор

మొత్తం రాష్ట్రం మొత్తం ops కేన్సిల్ చేసి ఇదే gps నీ పెట్టండి.gps మంచిది అంటున్నారు గా

nayakgunna
Автор

Cm jagan just acting for election purpose

srinivasulubk
Автор

Strong counter to arvind Kumar by Revanth Reddy

jaipalbheemanapally
Автор

ఈ టీవీ యాజమాన్యం ఎంతగా తెగి పోయిందంటే ఒక ఎంపీపీ మాట్లాడిన మాటలు ముఖ్యమైన వార్తలు 30 ని||లు పాటు చెప్పే న్యూ స్ లొ ప్రసారం చేస్తున్నారు. అంటే ఈనాడు దిగజారుడు కి పరాకాష్ట

yadlaganesh
Автор

Arey boppa garu, entadi ila platu marchesaru 😅😅😅😅😅

koteswararao
Автор

2021 కోవిడ్ కరోన జీతలు పడలేదు జగన్ సారూ

kolati.jayarajukolati.jaya
Автор

అన్నా జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారు మీరందరూ కలిసి ఏం చేస్తున్నారో మేమంతా ఊర్లో పనులు లేక కలుపు గంటలకు వచ్చి అడక్కు తింటున్నాము మీరంతా ఏం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ అంటారు చంద్రబాబు అంటారు జగన్ అంటారు. ఏం చేస్తున్నావ్ మీరంతా మేమంతా కలుపుతున్నాం ఇక్కడ ఇది అది అంటున్నారు కానీ మాకు ఏమైనా ప్రయోజనం ఇస్తున్నారా మేము కలుపుకొని లేకుండా ఏమి జగన్ గాడు సంధిస్తున్నారు చంద్రబాబు గారు సంధిస్తున్నారా పవన్ కళ్యాణ్ అందిస్తున్నారా గల్ఫ్ కంట్రీలు ఉండవు కార్మికులకు ఊర్లో పనులు లేకనే కదా వస్తున్నా మేము ఆంధ్రప్రదేశ్లో పనులు లేకుండా గల్ఫ్ కంట్రీ కోసం మీరంతా పనులు లిస్ట్ ఎందుకు వస్తా మీ అక్కడికి

r.sreenur.sreenu
Автор

Sunita madam devudu meku nayam tappakunda sesthadu

vighneshvm
Автор

సిగ్గు లేని బొప్ప రాజు డిప్పరాజు . జేబులు బాగా నిండి నట్లు ఉన్నాయి.

koppisettyraj
Автор

ఈవ్ టీజింగ్ cbn ఉన్నపుడే తగ్గిపోయింది మేడం గారు

BoniTheKing
Автор

Jagan nijaaniki Quality Vidhya and Quality Health(Aarogyasri, inka village level clinics) istunnadu idhe prajalaki Kavalsindhi....I hope next time gelisthe motham capital Expenditure meedha concentrate chestadanipistundhi

vishnuvardhanreddymarri
Автор

Evadivira centre released funds for polavaram what is your gratenes in that

chandramouly
Автор

Telangana marla AP LO MERGE AVVALI DHEVUDA

simonch
Автор

Boss what is GPS what the employees are requesting what was promied by the CM before the pole of previous elections who will furnish to the emplyees

chandramouly