Patriji's Jayaho Song | Patriji | PMC Telugu

preview_player
Показать описание
#pmctelugu #pssm #patriji #pmc
Patriji's Jayaho Song | Patriji | PMC Telugu
🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼
PMC (పిరమిడ్ మెడిటేషన్ ఛానల్) ఒక ప్రత్యేకమైన ధ్యాన ప్రచార ఉపగ్రహ ఛానెల్ .. ప్రపంచంలో ఇదే మొదటిది. 2018 సంవత్సరంలో అఖిల భారత పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ వ్యవస్థాపకులైన బ్రహ్మర్షి పితామహా పత్రిజీ చేత స్థాపించబడింది. సార్వత్రిక ఆధ్యాత్మిక సత్యాలను సానుకూల మీడియా ద్వారా మానవాళి మొత్తానికి ఆధ్యాత్మిక జ్ఞానం సులభంగా మరి సరళంగా చేరేలా PMC పనిచేస్తుంది. శాకాహారం, అహింస వంటి ప్రాథమిక లక్షణాలను కలిగి ఉన్న సమాజాన్ని సాధించడం PMC యొక్క ముఖ్య ఉద్దేశ్యం. శాంతియుత ధ్యాన ప్రపంచాన్ని స్థాపన PMC కోరుకుంటుంది ముఖ్యపాత్ర పోషిస్తుంది. అలాగే ఈ మహా యజ్ఞంలో అవిశ్రాంతంగా పనిచేస్తున్న సకల ఆధ్యాత్మిక సంస్థలకు, గురు పరంపరలకు వారధిగా నిలుస్తుంది. PMC ఛానెల్‌లో ముఖ్యంగా బుద్ధ ప్రబోధిత ఆనాపానసతి ధ్యానం విధానంపై అవగాహన కల్పించడమే PMC యొక్క ప్రధాన ఉద్దేశ్యం. ప్రపంచవ్యాప్తంగా పిరమిడ్ మాస్టర్ల అనుభవాలను ప్రసారం చేయడం. శాకాహారాన్ని వ్యాప్తి చేయడం మరి పిరమిడ్ శక్తిపై అవగాహన కల్పించడం. PMC ని అతి త్వరలో జాతీయ-అంతర్జాతీయ స్థాయిలో విభిన్న భాషలలో తీర్చిదిద్దడంలో మీ అమూల్యమైన సహాయ సహకారాలను ప్రేమపూర్వకంగా కోరుకుంటుంది.మరి ఇతర సమాచారం కొరకు పిరమిడ్ కాల్ సర్వీస్ ను సంప్రదించండి.

సంప్రదించాల్సిన ఫోన్ నెం. 040 - 6600 2332 , 040 - 2988 0145, 85000 46596
🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼

Patriji PMC App (Download)

Our Favorite Shows:
🌼 - 🌼 - 🌼
🌼 - 🌼 - 🌼

Official Social Profiles of Patriji (Subscribe)

Official Brahmarshi Patriji Website:

Our Other Language Channels:

🌎 🌎 🌎 Contact Us: 🌎 🌎 🌎
🌎 Phone: 040-66002332, 040-29880145, 8500046596

Like, Share & Subscribe to our PMC Telugu Channel
Рекомендации по теме
Комментарии
Автор

Meditation is the identification is a bright future...I love guru ❤

kuruvaveerendra
Автор

Thanks alot to PMC channel and to the recording team🙏🏻🙏🏻🙏🏻

madhuvanikshatriya
Автор

బ్రహ్మర్షి మహర్షి పత్రీజీ పాట వింటుంటే మనసు ఎద జల్లు తుంది ధ్యానం మహా శక్తి ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలి ఆనందంగా జీవించాలి ప్రతి ఒక్క మాస్టర్ లకు నా వందనములు

jkfactsintelugu
Автор

Excellent song by Patriji on meditation

sateeshb
Автор

Excellent song Jai patriji jai jai patriji sir thanks a lot

rajitharajii
Автор

E song vinte prasantam ga undi pranamalu patrigi sir

ksuuresh
Автор

very very very thanks you gurugaru. i. Tha machi patani. Adichenaduku guruji

MalliswariBandaru
Автор

మెలోడియోస్ సాంగ్...మ్యూజిక్ ఇస్ వండర్ఫుల్...నో వర్డ్స్ టూ సే.

sekharprasa
Автор

Brahmarishi pithamaha pathriji variki manasa janmakoti namaskaramulu🙏🙏🙏🙏🙏🙏

nagalakshmikothapalli
Автор

👌 super. I am deeply connected with patriji

sandygosain
Автор

ఓం శ్రీ గురుభ్యోన్నమః 🙏🙏🙏🙏🙏
అద్భుతం, జయహో ధ్యాన జగత్🙏🙏🙏🙏
గురువు గారికి పాదాభివందనాలు🙏🙏🙏🙏

kodurisrinivas
Автор

Super song sir munduga manandari guruvu varaina parama pavanulu patriji gariki amma swarnamalagariki manaspurthiga dhyana vandanamulu intha chalkati Sangeetha sahithya madhuramrutha gananiki anandananadana vandanamulu

mellachuruvulakshmidevi
Автор

Guruji is phenomenal. A r Rahman will be eaten away. Patriji is musical genius

ravindraraju
Автор

Atmya guru gari padina paata chala adbhutam prathi paata arthamu tho kudi unadi prathi vakyam prathi vaku rushula runam thirichiunadhiga avakasham eppudu unadiga👏

kammaripandari
Автор

My divine favourite musical song from pyramid spiritual society...❤

krishna
Автор

గురుజీ పాట వింటూ వుంటే మనసు, శరీరం, పులకరించింది. గురుజీకి నా పాదాభివందనాలు 🙏🏻🙏🏻🙏🏻💐💐

saradatadikonda
Автор

Jaya oh paata paadinanduku Sri
Pathriji guru ki naa Anantha koti
vandhanaalu👏👏

venkoba
Автор

Jai gurudev Om sri gurubyo namaha jayaho jayaho 🌹🌹💐🧘🧘🚩🚩🔥🔥🎉

thunikinagaraju
Автор

గురువు గారి పాదం పద్మములకు నమస్సుమాంజలి 🌷🌺🙏🙏🙏🙏

bandhirevanthkumar
Автор

Prapanchaniki Bhudhi Jaya Jaya Hoooo Gurudev Pathri jee..

jagadheeshgundoji
join shbcf.ru