Suvarna Sundari Songs - Hayi Hayiga - ANR,Anjali Devi

preview_player
Показать описание
Suvarna Sundari Songs - Hayi Hayiga

Watch more movies @

Movie: Suvarna Sundari,
Cast : Akkineni Nageswara Rao, Anjali Devi,
Music Director : P.Adinarayana Rao,
Producer : Anjali Pictures .

Songs:
1.Amma Amma Ani Adigevu
2.Bangaaru Vannela
3.Bommaalammaa Bommaloo
4.Haayi Haayigaa Aamani Saage
5.Jagadeeswaraa Paahi Parameswaraa
6.Kommanura Virula Remmanura
7.Naa Chitti Paapaa
8.Ne Needalona Nilichenuraa
9.Piluvakuraa
10.Raare Vasanthudu Yethenche
11.Shambo Naa Mora Vinava
12.Yera Manathoti Geliche
Комментарии
Автор

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
హాయి హాయిగా ఆమని సాగే
హాయి హాయిగా ఆమని సాగే
సోయగాల గన ఓయి సఖా ఆ ఆ ఆ. హాయి సఖా ఆ ఆ ఆ
హాయి హాయిగా ఆమని సాగే

లీలగా పువులు గాలికి ఊగా ఆ ఆ ఆ
లీలగా పువులు గాలికి ఊగా ఆ ఆ ఆ లీలగా పువులు గాలికి వూగా
సనిదమ దనిసా గమ గమ దనిసా
రిసనిద సరిసని దనిని దనిని దని మగద మగద మద గరిగ మదని
లీలగా పువులు గాలికి ఊగా
కలిగిన తలపుల వలపులు రేగా
కలిగిన తలపుల వలపులు రేగా
ఊగిపోవు మది ఉయ్యాలగా ఆ ఆ ఆ జంపాలగా ఆ ఆ ఆ
హాయి హాయిగా ఆమని సాగేఏమో

ఏమో తటిల్లతికమే మెరుపు
ఏమో తటిల్లతికమే మెరుపు మైమరపేమో
మయిలు రాజు దరి మురిసినదేమో మైమరపేమో
మయిలు రాజు దరి మురిసినదేమో
వలపు కౌగిలుల వాలి సోలి వలపు కౌగిలుల వాలి సోలి
ఊగిపోవు మది ఉయ్యాలగా జంపాలగా ఆ ఆ ఆ
హాయి హాయిగా ఆమని సాగే
ఆ ఆ ఆ ఆ ఆ
చూడుమా చందమామ
అటు చూడుమా చందమామ
కనుమా వయ్యారి శారదయామిని కవ్వించే ప్రేమ ఆ ఆ ఆ
చూడుమా చందమామ
వగలా తూలే విరహిణులా
వగలా తూలే విరహిణులా
మనసున మోహము రేపు నగవులా
మనసున మోహము రేపు నగవులా
ఊగిపోవు మది ఉయ్యాలగా జంపాలగా ఆ ఆ ఆ
హాయి హాయిగా ఆమని సాగే
ఆ ఆ ఆ ఆ ఆ
కనుగవా తనియగా ప్రియతమా
కలువలు విరిసెనుగా
కనుగవా తనియగా ప్రియతమా
కలువలు విరిసెనుగా ఆ ఆ ఆ
కనుగవా తనియగా
చెలువము కనుగొనా ఆ ఆ చెలువము కనుగొనా
మనసానంద నాట్యాలు సేయనోయీ
ఆనంద నాట్యాలు సేయనోయీ
సరిగమదనిసా దనిసా సనిసగరిగా సరిసని
దనిమదనిస నిరినిరి దనిదని మదమద గమగమ గమ
దనిసా గమ దనిసా దనిసా

సాహిత్యం: సముద్రాల (సీనియర్)

sekharnetcafe
Автор

హాయి, ఆహా ఎంత అద్భుతమైన తెలుగు వాడిగా ఇది అగ్రశ్రేణి కళాకారుల తపస్సు ఫలితం ఇటువంటి అద్భుత దృశ్య కావ్యలు.

ramaprasad
Автор

ఎంత రమణీయంగా, మధురంగా ఉంది. ఎన్ని సార్లు విన్నా వినాలనిపిస్తుంది.

ఈ పాట లో మూడు కాలాలను చూపించాడు. వేసవి కాలం (వసంత ఋతువు ), వర్షా కాలం (వర్ష ఋతువు ) చలి కాలం (హేమంత ఋతువు ). ఈ కాలాల అనుగుణంగా చరణాలు, చరణాలకు అనుగుణంగా రాగాలు శైలీ గా ట్యూన్ చేశారు.

nskingofmyworldcreation
Автор

పాటకు తాగట్టుగా హావ బావ విన్యాసము ఆకట్టుకున్నాయి. ఈ పాటకు సహకరించిన కళాకారులకు నా పాదాభివందనములు 🙏🙏

cpandurangachary
Автор

ఎన్నిసార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపించే అద్భుతమైన పాట.

aswathanarayanam
Автор

ఈ పాట ఎప్పటికీ రాదు ఈ నటీ నటులు ఎప్పటికీ తిరిగి రారు ఎంత గొప్ప పాట ❤

aldhasayendhar
Автор

ఈ మధుర గీతాలు మాకు అందించినందుకు వోల్గా వారికి ధన్యవాదములు. అలాగే గాయనీ గాయకుల వివరములు కూడా అందించమని వినతి. ఈ గీతానికి ఘంటసాల మాష్టారు, జిక్కి గారు

saikiran
Автор

Anjali devi garu such a damsel.Adi narayana rao garu music mastero.Ghantasala garu Jikki garu and Anr togetherly made this song immortal and eternal..😍😍

Goutam
Автор

Excellent song, music and action of ANR and Anjali devi 👍👍🙏🙏

nagarajchari
Автор

నాలుగు రాగాలు వరుసగా: సోహిని, బహార్, జోన్‌పూరి, యమన్ ఈ పాటలోని ఒక్కొక్క చరణానికి వాడుకోబడ్డాయి. పాట ఎత్తుగడ సోహినీలో ప్రారంభం అవుతుంది. చరణానికి, చరణానికి మధ్య కూడా సోహిని రాగంలోని స్వరాలతో మొదలై ఇతర రాగాల్లోకి పాట నడుస్తుంది. రెండవ చరణం ‘ఏమో తటిల్ల..’ బహార్ రాగంలోనూ, మూడవ చరణం ‘చూడుమా చందమామ..’ జోన్‌పూరిలోనూ, ఆఖరి చరణం ‘కనుగవ తనియగా… యమన్ రాగంతో పాట పూర్తి అవుతుంది.

apparaovv
Автор

Ghantasala singing such a tough song effortlessly..true genius

ggreddy
Автор

Another wonderful song with Sri Adinarayana Rao as music director. Famous in Hindi also tuned by the same director - Kuhu kuhu koyiliah bolea 

malliksharma
Автор

The Best Raaga maalika, I like most, Hats off to Sri Adinarayana rao garu, who composed this excellent song !!

rajagopaltummarakoti
Автор

ఎవరయ్యా మా మదిని ఇంతగా దోచిన ఈ మధురగీతం ఏనాటి మా పుణ్య ఫలమో సరళంగా సుమధురంగా వుంది.

chandrasekaran
Автор

ఘంటసాల, జిక్కీ గార్ల గాత్ర యుగళం నిరుపమానం.

jayasakarudayagiri
Автор

రాగ జ్ఞానం లేని వారు కూడా ఎంతొ ఆనందంలో తేలిపోయే విధంగా పాడిన ఘంటసాల మాస్టారు జిక్కి లకు ఆనందభాష్పాలు తో అభిషేకం 🙏🙏🙏

venkataramana
Автор

What an excellent song a combination of sweet gantasaala tone with fantastic ANR sir performance...they live on

nagtheindianmissile
Автор

Aaadinarayana gari oka drusya kavya ghattam 👍legend singer ghantasala voice is extrordinory, అత్యద్భుతం 🙏🙏

ssreenivasulu
Автор

Jikki was a super singer. She did not get many songs, but her voice suite Anjali Devi and savitri. You can see how excellent she was in this tough song. She should have got more songs, her voice is so unique ..

jessy
Автор

It is unfair that the singers have not been given credit in the summary. Jikki and Ghantasala

srinagesht
welcome to shbcf.ru