Manasantha Nuvve Latest Promo | Episode No 750 | 11th June 2024 | ETV Telugu

preview_player
Показать описание
#manasanthanuvve #etvserial #teluguserial #etvwin #eknathparuchuri #vindhujavikraman

Рекомендации по теме
Комментарии
Автор

ఇది కేవలం సింధుకి జరుగుతున్న అవమానం మాత్రమేకాదు, ఒక "అమ్మ"కు జరుగుతున్న అవమానం, మొత్తం" స్త్రీ" జాతికి జరుగుతున్న అవమానం కదా ఫ్రెండ్స్!!💯

GonduMukundarao-qxdd
Автор

ఆ దమయంతి కర్మ అనుభవిస్తే చూడాలి అని వుంది, , మరీ ఇంత దుర్మార్గమా ఛీ....

Mahalakshmi-ulyq
Автор

ఎప్పుడు విలన్స్ ని హైలెట్ చేసే సీరియల్స్ మనం చూడకూడదని చూస్తే మన జీవితాలే పాడైపోతాయి

nagamanibadollu
Автор

నిజంగా సింధు దయనీయ స్థితిని ఛూస్తుంటే మన గుండె తరుక్కుపోతోంది కదా ఫ్రెండ్స్!!😭😭

GonduMukundarao-qxdd
Автор

ఈ సీరియల్ చూసి మనం కామెంట్స్ పెట్టడం ఎందుకు ఊరికే మన టైం వేస్ట్

nagamanibadollu
Автор

చంద్ర దద్దమ్మ. చేసేది ఏమి లేదు. మాట్లాడం కూడా తెలియదు. బుద్ది లేదు.

modemramachandraiah
Автор

Anna anni rojulaki oka vegitarian food gurinchi cheppe varini chusa appudu non veg gurinchi cheptharu mer matram veg gurinchi cheptharu good anna

lakshmiprasannaa
Автор

ఆ దమయంతి నోరు కుట్టాండ్డి వినలేకపోతున్నము. దాని ఓవర్ యాక్షన్ నే కొడుకే నీరస్తుడని తెలిసినరోజు నీకుంటది

ramadevirayavaram
Автор

ఎందుకండీ మనం ఎన్ని కామెంట్స్ పెట్టిన ఆ సీరియల్ లో మార్పు తీసుకురారు అసలు సీరియల్ చూడడమే వేస్ట్

nagamanibadollu
Автор

ఇలా కాకుండా యష్ సింధు గురించి తెలుసుకొని తన అనుమానం అపోహ అని, సిద్దార్థ్ మీద అనుమానం పడవలసిన అవసరం లేదని, హత్య కు కారణం తానే అని ఈ విధంగా అన్నీ తెలుసుకొని తనే పిల్లలను సింధు కు ఇచ్చే టట్లు చూపించి ఉంటే బాగుంటుంది. డైరెక్టర్ గారు అసహజ ధోరణి లో పోతున్నారు. ఎందుకంటే సహజంగా డబ్బున్నవాళ్ళ వైపే అన్నీ వ్యవస్థ లు పనిచేస్తాయి. ముఖ్యంగా అమ్మాయిల విషయం లో. కాబట్టి సహజంగా ఉండాలంటే యష్ యొక్క మార్పే మంచి పరిణామం.

parishanenithirupathisai
Автор

మళ్ళీ కొత్త పర్సన్ వచ్చారు. అంటే ఈ సీరియల్ ఇంకా బబుల్ గం లాగా సాగుతూనే ఉంటుంది అన్నమాట. పిల్లలు కనిపెట్టడానికి ఆరు నెలలు పట్టింది. ఇంకా ఆ పిల్లలు అమ్మగా ఒప్పుకోవడానికి ఒక సంవత్సరం పడుతుంది. చాలా మంది చూడటం తగ్గించారు. సిద్దు వైఫ్ అనుకుంట ఆ కొత్త పర్సన్.

Lakshmipodalakur
Автор

శశి కి సీతమ్మ లాంటి సింధు తల్లి గా పనికి రాదు కానీ ఉంపుడు గత్తె, వేశ్య సంధ్య తల్లి గా కావాలి.

modemramachandraiah
Автор

Serial title enti
Serial etu potundi ...
Worest direction

b.nirupamaneeru
Автор

E Dhamayanthini pillalu Sindhu ku dhaggara kakudadhu ani pillalaku sindhupe leneponiyi nuripostundhi

GeethanjaliKolla
Автор

I think lawyer a lawyer ki sindu telusu anukunta chudagane sindu annadi evaro a vyakthi

KypuBharathi-gufi
Автор

సీరియల్ ఫై ఇంట్రెస్ట్ పోయేలా చేస్తున్నారే 😒🤦‍♀️

venkatg
Автор

Aa dhamu kanyakuari chethaga unnai dyilagulu

bhavanikancharla
Автор

daamu chaste serial prashantamga untundi

subramanyamj
Автор

Pls lag cheyodu, naaku thelisi e lawyer sindhu ki support ga undi case clear aye lopu inka 6 months lag chestharu maku avani vaddu Direct Sindhu pillalani kalapandi chalu Yash don't deserve to be husband of sindhu

SaiKumar_official
Автор

Change the serial towards downfall of damayanti, yesh and realize their mistakes

rajirajeswari