Israel-Hamas War | Netanyahu Signals Cease-Fire Deal Could Be Shaping Up As Deaths Top 39,000

preview_player
Показать описание
హమాస్ చెరలో ఉన్న బందీలను విడిపించేందుకు కాల్పుల విరమణ ఒప్పందం కుదరవచ్చని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సంకేతాలు ఇచ్చారు.హమాస్ తో చర్చలు కొనసాగించేందుకు గురువారం ఒక బృందాన్ని పంపనున్నట్లు నెతన్యాహు కార్యాలయం తెలపడం అందుకు బలాన్ని చేకూరుస్తోంది. 9 నెలల యుద్ధంలో 39 వేల మంది పాలస్తీనా ప్రజలు ప్రాణాలు కోల్పోయారని గాజా ఆరోగ్యశాఖ తెలిపింది. ఈ క్రమంలోనే ఇజ్రాయెల్, హమాస్ లు దశలవారీ ఒప్పందం చేసుకుంటే.. ఇరు దేశాల మధ్య పోరాటం ఆగి మిగిలిన బందీలు విడుదల కావొచ్చని ఈజిప్ట్, ఖతార్ , అమెరికా దేశాలు సూచిస్తున్నాయి. అమెరికాలోని వాషింగ్టన్ కు వెళ్లిన నెతన్యాహు....... అక్కడి కాంగ్రెస్ ను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
-------------------------------------------------------------------------------------------------------------
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
-------------------------------------------------------------------------------------------------------------

-------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
------------------------------------------------------------------------------------------------------------
Рекомендации по теме