filmov
tv
Donald Trump Agrees to FBI interview Amid investigation into His Assassination Attempt
![preview_player](https://i.ytimg.com/vi/L_YPX6bFfrM/maxresdefault.jpg)
Показать описание
అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో జరిగిన హత్యాయత్నంపై మాజీ
అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను FBI ప్రశ్నించనుంది. విచారణకు ట్రంప్ కూడా అంగీకరించినట్లు... FBI వర్గాలు తెలిపాయి. నేర దర్యాప్తులో బాధితుల వాంగ్మూలం తీసుకునే ప్రక్రియలో భాగంగానే మాజీ అధ్యక్షుడిని విచారణ చేయనున్నట్లు FBI పేర్కొంది. దాడి సమయంలో ఆయన గమనించిన విషయాలు తెలుసుకోనున్నట్లు
FBI ఉన్నతాధికారి వెల్లడించారు. నేర దర్యాప్తులో ఇతర బాధితుల మాదిరిగానే ట్రంప్ ను ప్రశ్నించనున్నట్లు...చెప్పారు. ఈ కేసుకు సంబంధించి 450 మందిని విచారించినప్పటికీ దుండగుడు ట్రంప్ నే ఎందుకు లక్ష్యం చేసుకున్నారనే విషయాన్ని FBI నిర్ధరించలేదు. అయితే, దాడిమాత్రం పక్కా పథకం ప్రకారమే జరిగిందని, అతడి ఇంట్లో, కారులో లభ్యమైన పేలుడు పదార్థాలు, అతడు వినియోగించిన డ్రోన్ ను బట్టి తెలుస్తోందని
ఎఫ్ బీఐ చెబుతోంది
-------------------------------------------------------------------------------------------------------------
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews

For Latest Updates on ETV Telangana Channel !!!
------------------------------------------------------------------------------------------------------------