TV5 Sambasivarao STRONG Counter to TMC MP KALYAN Banerjee Over Comments On CM Chandrababu | TV5 News

preview_player
Показать описание
TV5 Sambasivarao STRONG Counter to KALYAN Banerjee Over Comments On AP CM Chandrababu | TV5 News

#chandrababu #pawansingh #tv5news

The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.

Its news bulletins last round 20–25 minutes (without including commercials).

One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee

Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.

For More Updates
Рекомендации по теме
Комментарии
Автор

కూటమి ప్రభుత్వం ఘన విజయం సాధించడానికి అసలు కారణం జగన్మోహన్ రెడ్డి గారి కక్షపూరితంగా సాగించిన నిరంకుశ నియంతృత్వ పాలన, వారి అనుయాయులు సాగించిన బూతు పురాణం మాత్రమే.
ఈ విజయం పొందటానికి చంద్రబాబు అనుభవించిన బాధలు, పడిన కష్టం, అవిరళమైన కృషి ప్రజలను ఆయనవైపు నడిపించాయి. ఆయన అనుభవం, కష్టపడి పనిచేసే స్వభావం కూడా అందుకు తోడైనాయి.
కానీ ఈ విజయాన్ని గ్రహించలేకపోవడం, కేంద్ర పాలకుల కుయుక్తులు కుట్రలు వలన, కేంద్రలో ఈసారి కూడా బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే విశ్లేషణ చంద్రబాబు బీజేపీతో సఖ్యతను కోరుకోవడం జరిగింది.
బీజేపీ పార్టీకి ఉత్తరాదిలో ఎదురుగాలి వీస్తున్నందున, ఆంద్రప్రదేశ్ లో టీడీపీ ఘనవిజయం సాధిస్తుందనే సూచనలు కనిపిస్తున్నందున, ఉత్తరాదిలో ఏర్పడిన నష్టాన్ని పూడ్చుకోవడానికి ఆంద్రప్రదేశ్ లో టీడీపీ తో పొత్తుకు ఇది జనసేన ద్వారా ప్రయత్నించి సఫలీకృతులయ్యారు.
కూటమి ఏర్పాటు జరిగింది. 2 శాతం ఓట్లు మాత్రమే ఉన్న బీజేపీ మరియు 6 శాతం మాత్రమే ఓట్లు ఉండి ప్రస్తుతం కొంత ఓట్ల శాతం పెంచుకుని 8 శాతానికి పెరిగిందనే అంచనాలతో ఉన్న జనసేన, 46 శాతం వరకు ఓట్ల శాతం పెంచుకున్న టీడీపీ కలసి కూటమిగా ఏర్పడి చారిత్రాత్మక విజయం సాధించి వైసీపీకి కేవలం 11 స్థానాలు మాత్రమే వచ్చేలా చేసాయి.
కూటమి లేకపోతే టీడీపీ 135 + స్థానాలు మాత్రమే పొందగలిగేది, 39.5 శాతం ఓట్లు పొందిన వైసీపీ 25 స్థానాలతో ప్రతిపక్షం గా ఉండేది. జనసేన 10 స్థానాల వరకు పొందగలిగేది. ఓ 5 స్థానాలలో పోటీ తీవ్రతరంగా ఉండేది.
మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ ప్రజలు అదృష్టవంతులు. ఒక మంచి అనుభవజ్ఞులైన పాలకుని పాలనలో, అభివృద్ధి పదంలో పయనించబోతున్నారు.

gvrrao
Автор

కళ్యాణ్ బెనర్జీ కాంగ్రెస్ కు మద్దతుగా ఉన్నారుగా రాహుల్ గాంధీ ఇలాంటి వాళ్ళని పక్కన కూర్చోపెట్టుకొని ఆంధ్రప్రదేశ్ కు న్యాయం చేస్తాం అంటున్నారు కాంగ్రెస్ పార్టీలో స్కాంలు జరిగింది ఏపీకి ఈ పరిస్తితి రావటానికి కారణం కాంగ్రెస్ పార్టీ లీడర్ వైఎస్సార్ కాదా అప్పుడు కాంగ్రెస్ చూస్తూ ఉంది ఇప్పుడు అదే కుటుంబం ఆంధ్ర ప్రదేశ్ పతనానికి కారణం అయ్యింది వీళ్లకు అసలు ఓట్లు కూడ వెయ్యకూడదు

SilarShaik-tbcm
Автор

పార్లమెంట్ స్పీకర్ ను అడగండి. క ల్యా ణ్ బెనర్జీ పై సుప్రీం కోర్టు లో కేసు వే యండి.

TEKILAXMANKUMAR
Автор

what you said absolutely correct with you

BalakrishnaRayudu
Автор

జగన్ మీద 11 సిబిఐ కేసులు, 9ed కేసులు వాటి గురంచి చెప్పండి
12 ఇయర్స్ బెయిల్ మీద జగన్ ఎలా vunnadu

jyothishravan
Автор

సార్ గత ప్రభుత్వం చెసిన అరాచకాలు అంత ఇంతకాదు ఆంధ్రప్రదేశ్ ప్రజలు విసిగి పోయారు సార్ 🙏🙏🙏💐

anandarao
Автор

అయన అలా మాట్లాడి నప్పుడే అనుకున్నాము పేటిఎం బ్యాచ్ అని...

satyavanid
Автор

చంద్ర బాబు నాయుడు గారు అరెస్టు సమయంలో పోన్ రికార్డు భయటకు వస్తే మాత్రం ఖచ్చితంగా విజయం సాధించడం ఖాయమని జోస్యం

trinadharao
Автор

Opposition lekunda chesaru prajalu. Great democracy in AP.

maryrepu
Автор

ఆ బెనర్జీ జగన్ సూట్ కేసు కంపెనీల కల్పనలో భాగస్వామియని పార్లమెంట్ లోనే టిడిపి సభ్యులు చెప్పాలి! పార్లమెంట్ లో తిట్టుకొంటే కోర్టుల పరిధిలోకి రావు! జగన్ కి కలకత్తా మాఫియా వున్న సంబంధము బయటకు రావచ్చు!

ramamurthypattipati
Автор

Well said sir, tdp should have given good retort

jyothsnaravi
Автор

Kalyani బెనర్జీ నీ స్టోరీ ఇదా!?
సూట్ కేసులు కంపెనీ 2011 లో నీ పేరు నీ కుటుంబం చరిత్రా తొందరలో నీవు కూడా జగన్ మోహన్ రెడ్డి తో జైలు లో కలుసు కొంటారుబెనెర్జీ.

kolaparthinarasimharao
Автор

God bless Sabariji for her guts in her Maiden speech. SALUTES TO SABARI Madam. MAdam we applaud you for your maiden speech in Parliament. Dont allow anyone to speak bad about our CBN garu or our State. God bless you and be with you always

siripurapujanakidevi
Автор

ఈ వైసీపీ రాష్ట్రం కు పట్టిన దరిద్రం ఈ దరిద్రం పోతే కానీ రాష్ట్రం బాగుపడదు

VijayalakshmiBoppudi
Автор

Paapam opposition leader position ivvaledani Jalaganna frustration tho chesina

anandtatavarty
Автор

Evm effort sir no people interested your government

ParameshReddy-jnon
Автор

Kalyan benarji nee state gurinchi matladu Maa CM gurinchi matlade arhata neeku ledu

annajiatla
Автор

దీనిని బట్టి చూస్తే...పార్లమెంట్ లో కళ్యాణ్ బెనర్జీ, నారా భువనేశ్వరి పై చేసిన ఆరోపణ నిజమేనన్నమాట. లేదంటే జగన్, కళ్యాణ్ బెనర్జీ ల సంబంధం గూర్చి నీకు ఎందుకయ్యా...?

prasadaraodusi
Автор

Exactly sir thanks for your comments jaikutami jaicbn

RAMACHANDRARAOSOMU
Автор

Kalyan benargy oka joker la unnadu verri vagudu.

sarojaravva