AP CM Chandrababu Naidu to Visit Polavaram Today | Polavaram Project | Ntv

preview_player
Показать описание
AP CM Chandrababu Naidu to Visit Polavaram Today | Polavaram Project | Ntv
#cmchandrababu #polavaramproject #ntvtelugulive
For more latest updates on the news :

Watch NTV Telugu News Channel, popular Telugu News channel which also owns India's first women's channel Vanitha TV, and India's most popular devotional channel Bhakti TV.
#ntv #ntvtelugu #ntvlive #ntvnews
Рекомендации по теме
Комментарии
Автор

సార్ చంద్రబాబునాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే లోకేష్ బాబు గారు అలాగే మా ఎమ్మెల్యే బాలయ్య బాబు గారు ప్లీజ్ మా హిందూపురం మీద ఫోకస్ పెట్టండి సార్ మా హిందూపురంలో ఎలాంటి సౌలభ్యాలు సౌకర్యాలు లేవు హిందూపురాని జిల్లాగా ప్రకటించలేదు హిందూపురానికి మెడికల్ కాలేజీ కేటాయించలేదు హిందూపురంలో విశాలమైన రోడ్లు లేవు హిందూపూర్ మున్సిపాలిటీకి డబ్బులు కేటాయించలేదు హిందూపూర్ మున్సిపాలిటీ డెవలప్మెంట్ లేదు హిందూపూర్ ప్రజలలో పని చేసుకోవడానికి పని కల్పించట్లేదు అక్కడ ఉన్న యువతకి వాళ్ల చదువుకున్న చదువుకి తగ్గట్టుగా ఎలాంటి జాబ్స్ లేవు కంపెనీలు లేవు అలాగే దానికి సంబంధించిన ఫ్యాక్టరీలు లేవు ఫుడ్ ప్యాకింగ్ సంబంధించిన ప్రోడక్ట్ కి సంబంధించిన కంపెనీలు కూడా లేవు ఇలా చెప్పుకుంటూ పోతే కోకొల్లలుగా ఉన్నాయి సార్ హిందూపూర్ సమస్యల ఒకటా రెండా మూడ చెప్పుకుంటూ పోతే కోకొలలో బెంగుళూరు 120 కిలోమీటర్ల దూరంలో ఉంది బెంగళూరు ఎయిర్ పోర్టు హిందూపురానికి 80 కిలోమీటర్ల దూరంలో ఉంది ఇంత అడ్వాంటేజ్ ఉన్న హిందూపురం మాత్రం డెవలప్ చేయరు

nageshraj
Автор

అమరావతి రాజధానితో పాటు పోలవరాన్ని డెవలప్ చేయండి సార్ దానితో పాటు హిందూపురాన్ని కూడా డెవలప్ చేయండి సార్ ప్లీజ్ సార్ వేడుకుంటున్నాను సార్ హిందూపురం చానా వెనుకబడిన ప్రాంతం సార్ హిందూపురం టిడిపికి చాలా ఇచ్చింది కానీ టిడిపి హిందూపురానికి ఏమీ ఇవ్వలేదు మాకు హిందూపురం జిల్లాగా ప్రకటించండి సార్ హిందూ పనులకు మెడికల్ కాలేజీ కేటాయించండి సార్ అక్కడ ఉన్న యువతకి ఉపాధి కల్పించండి సార్ హిందూపురంలో విశాలమైన రోడ్ల లేవు సార్ ఇలా సమస్యలు చెప్పుకుంటూ పోతే ఒకటా రెండా కోకొల్లలుగా ఉన్నాయి సార్ హిందూపురం టిడిపికి గర్భగుడి లాంటిది పోగొట్టుకోకండి

nageshraj