🔥 USA Telugu Food Vlogs 🔥

preview_player
Показать описание
America Telugu Food Vlogs From USA

#teluguvlogs #usa #telugufood #food #foodvlogs #telugufoodvlogs #Telugufoodvideos #teluguvlogsfromusa #telugu #usateluguvlogs #vlogs #america #travel #TeluguTravelVlogs #usarajateluguvlogs #travelling #usaraja #traveller #teluguvlog #teluguvideos #teluguvlogsinusa #Visitor #Tourist #AmericaTeluguVideos #telugushorts #reels #shorts #telugureels
Рекомендации по теме
Комментарии
Автор

అక్కడ ఏమి తింటున్నారు అనేది గొప్పకాదు, ప్రతి ఆదివారం తెలుగువారందరు కలసి, మేమందరం ఐక్యంగా ఉన్నాము అనే సందేశం ఇస్తున్నందుకు, ప్రతి ఒక్కరు గర్వించాలి.

rabbybandila
Автор

మనం తినడం గొప్ప కాదు వేరొకరికి పెట్టడం గొప్ప మీరందరు కలిసి భారతదేశం పేద ప్రజలకు సాయం చేయండి అందరూ మెచ్చుకుంటారు

mohanvegi
Автор

రాక్షలు లగా మీరు మాంసం తప్ప కూర గ్రా యలు తినర

kishangatla
Автор

Andaru Sunday eppudu vastunda ani chustunnattundi....e thindi ni chuste😂

ravikiranpallerla
Автор

మన ఇండియన్స్ బైట దేశాల్లో ఎంజాయ్ చేస్తారు వాళ్ళే వచ్చి ఇండియన్స్ మద్య మాత గొడవలు పెట్టి పోతారు మన భారతదేశంలో ఉంటే తెలుగువారు ఎక్కడికి పోయిన వారి స్వర్ధం చూపి

prabhakararao.bezawada.
Автор

Ending lo Subscribe ani aravaledu endukanna 😂

allinonerajutheexplorer
Автор

Fridge lo una items kada bro 😂😂😂 I'm in UAE I Know 😂😂😊

krishnachaitanya
Автор

Mi tindu, mi happy, mi పిల్లలు, మి వరకు మీరే ఇండియా లో unna famly kosam ఆలోచించే వారు చాలా తక్కువ.

ss_.media_
Автор

WOW . Super Get together.👌👌👌
Thanks to Sender.🙏🙏

seshareddymeegada
Автор

Always chicken, without nonveg food is not considered?

saraswathicm
Автор

ఆ వంటలకి ప్రార్థన చేసారో లేదో చూసుకొండి బ్రాదర్ ....

BanalaLaxman
Автор

ఆంధ్రులు జన ప్రియులు, "భోజన" ప్రియులు.

bhaskarjampani
Автор

Ikkada lekunna akkada unity ga untaru ❤

rajeshraga
Автор

Annayya koncham help chesthara naku chaala problems lo unnanu please🙏🙏🙏🙏😢😢😢

shobhayannam
Автор

నమస్తే అండి మీ వీడియోలు అంటే నాకు చాలా ఇష్టం అక్కడ బిజినెస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందా బిజినెస్ చేసుకోవాలి అంటే అమెరికా ఎలా రావాలి దానిమీద ఒక వీడియో చేయండి మీతో మాట్లాడాలని ఉంది నా కామెంట్ కింద మీ నెంబర్ పెట్టండి థాంక్యూ సార్ థాంక్యూ సార్

GopavarapuVenkateshvarlu
Автор

మన ఇండియన్స్ బైట దేశాల్లో ఎంజాయ్ చేస్తారు వాళ్ళే వచ్చి ఇండియన్స్ మద్య మాత గొడవలు పెట్టి పోతారు

mekalarajesh
Автор

ఇక్కడ కూడ తిండికి మోహం వాచిన డబ్బున్న పిసినారి జాతి ఒకటి ఉంది, ఎక్కడ తిండి పెడితే అక్కడా ఎగబడి తింటారు.

farookshaik
Автор

పైసల్ వున్నోళ్లు ఎంజేత్తరు పాపం పేదోళ్ల ఆకలి మరిచిపోయిండ్రు కద పో

d.rkvlogs
Автор

USA Raaajaaa appudu food video's ney naaa Change undaaali brother inthaku Us loyey State city lo untaaaru reply ivvu

VidhyaAlaparthy
Автор

India lo kuda snacks adha chasthar bayya dantlo new M undi😅

kanjarlavishnu