Group 1 mains exams should be postponed or not..? | QnewsHD

preview_player
Показать описание
#group1 #group1notification #group1exam #telangana #revanthreddy #congressparty #latestnews #qnews #mlcteenmarmallanna #teenmarmallanna #morningnewswithmallanna #qnewslive #qnewshd #qnewstelugu

Join this channel to get access to perks:

Subscribe to Our Q GROUP MEDIA for Latest Updates:

For More Updates

Рекомендации по теме
Комментарии
Автор

మల్లన్న గారు మీరు అశోక్ నగర్ కి వచ్చి విద్యార్థులతో కలిసి పోరాటంలో కూర్చోవాలి. మీ ఎమ్మెల్సీ పదవిని ఉపయోగించి ప్రతినిధి బృందాన్ని సీఎం దగ్గరికి తీసుకు వెళ్లాలి

kranthiranadev
Автор

రెడ్డి కాంగ్రెస్ కు ఓటు వేసి పెద్ద తప్పు చేశాం....

gopisettisreenu
Автор

రేవంత్ రెడ్డి, మహేందర్ రెడ్డి బందువులకు పోస్టింగ్ లు

gopisettisreenu
Автор

అన్నా మీ సహకారం ఉంటే మేమందరం మీ వెంట ఉంటాము

mallikarjunjajari
Автор

రేవంత్ రెడ్డిగారు మీ పంతాలకి పోయి మీరే నెగ్గాలనే ఆలోచనతో మీరు Exam పెట్టాలని‌ చూస్తున్నరు... ఇప్పుడున్న 22 కోర్ట్ కేసుల్లో ఒక్కటి నిలబడిన Exam రద్దయ్యే అవకాశమే‌ ఎక్కువగా‌ ఉంటది... మళ్ళీ అవన్నీ క్లియర్ అవ్వాలంటే మరో పదేళ్ళ కాలం పడుతది.. కాబట్టి కేసులన్నీ క్లియర్ అయ్యాకే ఎగ్జామ్ పెట్టడము అనేది ఉత్తమమైన‌పని...

govardhanbashapangu
Автор

G O 29 ni raddu cheyali G 0 55 implement cheyali Group 1 mains reschedule cheyandi..

karthikmamindlapalli
Автор

Please pressure on government to postpone G1 exam. Hall ticket number change is a biggest scam.

panthamsreekanth
Автор

ప్రభుత్వం ఒక్కసారి పునరాలోచించాలి....హడావుడిగా పరీక్ష పెట్టి అభ్యర్తుల గొంతు కోసం పని చేయొద్దు...మొదట కోర్టు కాసులన్నింటిని క్లియర్ chesi.G.O.no.29 ను రడ్డు చేసి పరీక్ష ను రీషెడ్యూల్ చేయండి

jlssvcq.
Автор

Group 4 Notification ఇచ్చి 2 years అయిపోతుంది, Certificate Verification జరిగి more than 3 months అయిపోతుంది... కానీ ఇంత వరకు Final list release చేయలేదు...

suniroses
Автор

Must be postponed. If conducted exam very bad name to Congress govt.

RajBadri-zsbi
Автор

EWS reservation kosame cm complete చేయాలనుకున్నాడు మన కోసం కాదు

derangulashekhar
Автор

జై మల్లన్న జై తెలంగాణ జై జై మల్లన్న, ews thiseyali 100%

anjipasam
Автор

Mallanna group1 vallatho dharnaalo participation cheyandi ur responsibile person graduate MLC

ganeshkumarburra
Автор

G1. Is for mahendar rdd?or Sonia Gandhi birth day purpose, , , ? But not aspirants?

PodisettiSathyanarayana
Автор

Respected Graduate MLC Garu...Meeru ma tharupuna GROUP 1 Reschedule Gurinchi try cheyandi

ashokjasvith
Автор

Nuv emaina anuko mallanna....KCR kante revanth Danger unnadu...

Vikram-jmkj
Автор

90% unna sc st bc laki 50%, 10% unna oc laki 50% job lu ....eetlundhi ippudu ee go29 okka udhesham

Rakesh-zdlj
Автор

ప్లీజ్ కేసులు క్లియర్ అయ్యాకనే mains exam పెట్టాలి

subhadraKR
Автор

మల్లన్న బీసీ లకు రాజ్యాధికారం కావాలి. శాసన సభ లలో బీసీ లకు రిజర్వేషన్ రావాలి.

sureshpudari
Автор

Well done mallanna your well explained about caste wise ..reddy s 1or 2% they get open or ebc Quata interview highest marks iddekadi nayam.

PothurajuMachendar