#shorts | School Kid Great Words About CM YS Jagan | Janam Manam

preview_player
Показать описание
Janam Manam Official Channel
#janammanam
ap political news , janasena news , ysrcp latest news , tdp latest news , andhra pradesh news , breaking news , telugu news ,
tdp leaders speech , ycp leader speech , ysrcp press meet , janasena press meet , pawan kalyan press meet, chandrababu press meet , cm jagan press meet ,
ap cm press meet , ap election news , jagan fire on chandrababu , chandrababu fire on jagan , pawan kalyan fire on cm jagan , roja press meet , ambati ram babu press meet,
bonda uma press meet , anitha press meet , ycp women fire on chandrababu , tdp women fire on jagan , ys jagan latest videos,chandrababu naidu latest videos ,
ap breaking news , tdp vs ysrcp , janasena vs ycp , bjp vs tdp , bjp vs ycp , bjp press meet , latest news , latest telugu news , telugu breaking news , janam manam live, janam manam original channel ,
janam manam official channel , janam manam news , janam manam anchor , ap news,ts news, pm modi telugu news,bonda uma press meet live, kodali nani speech , perni nani speech ,
ap minister press meet , roja today presss meet,vallabhaneni vamsi press meet , guntu news , vijayawada news , nellore news, anil kumar yadav press meet , ongole news ,breaking news

Please Do Like, Share And Subscribe.
Рекомендации по теме
Комментарии
Автор

ఇంత చిన్న పాప అయినా అందరికీ మర్యాద ఇస్తుంది అన్న అన్న అంటూ

Crrsl
Автор

పాప ❤️💙🙏🏻 నీ కున్నా బుద్ధి జ్ఞానo కుడా పధకాలు తీసుకున్న జనాలకీ లేధమ్మా

AllinGalaxy
Автор

చిట్టి తల్లి గ్రేట్, for all the respect

venkatanarayanadasari
Автор

బంగారు తల్లి నీకున్న జ్ఞానం లో 1% వున్న
ఆంధ్రప్రదేశ్ బాగుపడేది!!🤔👌

yenoshrajyenoshraj
Автор

ఈ అమ్మాయి కి జగన్ అంటే ఇష్టం, అయినా పవన్ అన్న, చంద్రబాబు అన్న గెలవరు అంటూ వారికి కూడా మర్యాద ఇచ్చింది.
మా అమ్మని జగనన్న గెలిపిస్తాడు! అని మళ్లీ సరిచేసి మా అమ్మ జగనన్నను గెలిపిస్తుంది అని చెప్పింది
"అమ్మ ఒడి దాచుకోవాలి, లేదా బట్టలన్నా, చెప్పులన్నా కొనాలి" అని బాగా చెప్పింది

godavarisurya
Автор

చాలా బాగా చెప్పావు చిట్టి, కానీ, నువ్వు చిన్న పిల్లవి కదా, జగనన్న అనకూడదు, జగన్ మామ అనాలి కదా నింగిలో చందమామ 😊, నేలపై జగన్ మామ కదా 😅🎉.

gopichand
Автор

ఇ అబ్బాయి వెళ్ళట్లేదు అన్నయ్య నిను వెళుతున్న బడికి.మళ్ళీ హా అబ్బాయి గొడవేందుకు😂😂😂😂😂

cuteboyramesh
Автор

Jagan అన్నని గెలిపించడంకోసం బడికి వెళ్తుంది అంట 🤣🤣🤣

sakethnidamanuri
Автор

Chinna pillalki chadhuvu neyrpinchakunda rajikayam neyrpisthunnaru kada anna. Great ra babu meru

ashokvarma
Автор

ఓడిపోయాము, వైసీపీ వాళ్ళు, మరియు జగన్ ఈ ప్రాథమిక పాఠశాల విద్యార్థుల అభిప్రాయం వింటే చాలు

talluris.prabhakar
Автор

ముగ్గురిని కూడ చక్కగా అన్న అనీ పిలిచింది

santhosrajsamba
Автор

కర్మ ఎవ్వరినీ వదలదు లాగి లాగి మిగుతుంది😂😂😂😂

thedefenderall
Автор

Ala cheppinandhuku papa ki 100 credited

pawankalyan_devotees_
Автор

పాలన అంటే అసరా సంక్షేమం ఒక్కటే కాదు మిత్రమా...వాటితో పాటు అభివృద్ధి, వృత్తి నైపుణ్యం, ఉద్యోగ అవకాశాలు, పరిశ్రమల ఏర్పాటు ఇలా అన్ని కోణాల్లో చేయాలి...చేస్తే జగన్ గారిని కూడా మెచుకుంటం మిత్రమా

ramtakur
Автор

జన్మభూమి కమిటీలను తెస్తుమన్న ధైర్యం లేక జగనన్న పాలనే అమ్మ ఒడి పేరు మార్చి అమ్మకు వందనం అంట... ఈ సంక్షేమ పథకాలు ఏమి లాభం రా బాబు సచివాలయ వ్యవస్థ రద్దు చేయడం రా బాబు అని చేతులు కాళ్లు పట్టుకుంటూ తల తల తిరుగి కూటమి బ్యాచ్ ఓడిపోవడం ఖాయం.. మీరు అవే జగనన్న పాలన చేస్తామని జగనన్న సంక్షేమ పథకాలు ప్రవేశ పెడతామని జగనన్న ఇచ్చిన వాలంటీర్లు నడిపిస్తాం అని చంద్రబాబు బ్యాచ్ నోటి వెంట మంచి పలుకులు పలుకుతున్నారు అంటే ఇంతకంటే జగన్ కి విజయం ఇంకేమీ ... 2014-2019 మేనిఫెస్టో కనబడకుండా చేశారు అదే మాట తప్పని చంద్రబాబు రుణమాఫీ చేయలేదు ఏమి చేయలేదు... నమ్మం బాబు ఈ కూటమిని ....నేను గెలిపించుకుంటాం జగనన్నని... లిటిల్ జంక్షన్ ఎక్కడ ఉన్నరు జగనన్నకి సైనికులుగా పని చేయండి లేకపోతే వీళ్ళు రక్తం తాగుతారు జన్మభూమి కమిటీలు వస్తాయి

HR_TV
Автор

ఉన్నోడికి లేనోడికి అందరికి అమ్మవడి పధకం 🙏చిన్న పిల్లని అడగటం కాదు పెద్ద వాళ్లను అడిగి చూడండి 😃

harithan
Автор

అంత చిన్న పిల్లలతో కూడా రాజకీయాలు ఎందుకు బ్రో...చిన్న పిల్లలకి చదువు గురించి మాట్లాడాలి కానీ ఈ టాపిక్స్ ఆ? Rip society 😔

teluguviral
Автор

పాప చాలా intelligent .... పచ్చ బ్యాచ్ మాటలు ఎవరు నమ్మరు

zydsokb
Автор

చిన్న..పిల్లల..దీవనలు భగవంతుని.దీవనలు. అంటారు..మరి..ఈ పరిస్థితి..ఏమిటి

geetha
Автор

Andra motham nasanam avvataniki ravalli jagan kavali jagan

lohithayalamarthi