Ind v Eng 2021,4th Test: Mohammed Siraj Reveals Reason Behind Kohli - Ben Stokes Heated Exchange

preview_player
Показать описание
Ind vs Eng 2021,4th Test : India fast bowler Mohammed Siraj revealed the reason behind the heated exchange between captain Virat Kohli and England allrounder Ben Stokes. The two cricketing stars were seen indulging in on-field conversation in the first session of Day 1 of the 4th Test between the two teams at Motera in Ahmedabad.
#IndvsEng4thTest
#ViratKohli
#MohammedSiraj
#BenStokes
#IndvsEng2021
#TeamIndia
#AjinkyaRahane
#MoteraPitch
#RohitSharma
#JaspritBumrah
#RavichandranAshwin
#RAshwin
#AxarPatel
#MoteraStadium
#WashingtonSundar
#ShubmanGill
#IndvsEngT20Series
#RishabPanth
#HardikPandya
#Cricket

మొతేరా మైదానం వేదికగా గురువారం ప్రారంభైన నాలుగో టెస్ట్‌లో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ సందర్భంగా బెన్ స్టోక్స్, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మధ్య వాగ్వాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై తొలి రోజు ఆట అనంతరం సిరాజ్ స్పష్టతనిచ్చాడు. ‘బెన్ స్టోక్స్ నన్ను దూషించాడు. ఇది గమనించిన విరాట్ భాయ్ జోక్యం చేసుకొని అతనికి బాగా బదులిచ్చాడు. దాన్ని బాగా హ్యాండిల్ చేశాడు. ఇక బ్యాటింగ్‌కు అనువైన పిచ్ కావడం, బంతి నైస్‌గా బ్యాట్‌పైకి దూసుకెళ్తుండటంతో ఓపికగా, ఒకే ప్రదేశంలో బౌలింగ్ చేయాలనుకున్నాం. ఇద్దరు పేసర్లు మాత్రమే ఉన్నారని, ఎక్కువగా రొటేట్ చేస్తూ ఉంటానని ఉదయమే విరాట్ భాయ్ చెప్పాడు. అలాగే కావాల్సిన విశ్రాంతి కూడా లభిస్తుందన్నాడు. నేను రిలయన్స్ ఎండ్ నుంచి బౌలింగ్ చేసినప్పుడు కొంచెం అదనపు బౌన్స్ లభించింది.

-----------------------------------------------------------------------------------------------------------
Subscribe to OneIndia Telugu News Channel for latest updates on politics, sports, current affairs in India & around the world.

Рекомендации по теме
welcome to shbcf.ru