India Accidentally Fired Missile Into Pakistan, Says Defence Ministry

preview_player
Показать описание
రోజూవారీ పరీక్షల్లో భాగంగా భారత్ ప్రయోగించిన ఓ క్షిపణి...... ప్రమాదవశాత్తు పాక్ భూభాగంలో పడినట్లు రక్షణశాఖ వెల్లడించింది. మార్చి 9న జరిగిన... క్షిపణి ప్రయోగంలో సాంకేతిక లోపం తలెత్తి..... ఈ పొరపాటు చోటు చేసుకున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని తేలికగా తీసుకోవడం లేదన్న రక్షణశాఖ............ ఘటనపై అత్యున్నత స్థాయి విచారణకు ఆదేశించినట్లు ప్రకటించింది. పాక్ భూభాగంలో క్షిపణి పడటంపై రక్షణశాఖ విచారం వ్యక్తం చేసింది.

#EtvAndhraPradesh
#LatestNews
#NewsOfTheDay
#EtvNews
----------------------------------------------------------------------------------------------------------------------------
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
-----------------------------------------------------------------------------------------------------------------------------
Рекомендации по теме
Комментарии
Автор

ఎప్పటికైనా అక్కడికి వెల్లవలసిందే కదా ఏం ఫర్లేదు! (పాక్) వాల్లకూ తెలిసిందే కాదా రాకెట్ ఎప్పటికైనా వస్తాయనీ
అఖండ భారతదేశం సాకారం సాద్యమే 🙏💪

garrepallisrinivaschary
Автор

100% Success in the Missile test. Continue in the same way. Jai Hind

aravindkvb
Автор

😂😂😂😂😂😂😂😂😂😂😂 లైట్ తీస్కో రే ఇమ్రాన్ 😂😂😂😂

raghuramchary
Автор

ఇలాంటివి చాలా వెళ్ళాలి అప్పుడు కానీ బుద్దిరాడు pok ఎప్పుడు ఇండియా స్వాధీనం చేసుకుంటుందో

mallikaduru
Автор

పరీక్ష కి పంపితే నే అది పాకిస్థాన్ కి వెళ్ళింది ఇంక కావాలి అని పాకిస్తాన్ పంపితే

ganeshtours
Автор

ఇంకో 100 వదల వలసింది.... ఉచ్చ పోసి కొని శర నార్ధులు అయ్యే వారు

jldehllortq
Автор

పాకిస్థాన్ కి రాకెట్ ఆకర్షణ శక్తి ఎక్కువగా వుననట్టుంది

saitharun
Автор

4 రాష్ట్రాల్లో బీజేపీ గెలిచిన సంబరాల్లో ఒకటి వేసం అయితే ఏంటి ఇప్పుడు, గొడవ వేసుకుందాం రా.. 🤣

mr.attitude..
Автор

Good timing POK ni తిరిగి ఆక్రమించడానికి 👍👍, ఇక మొదలు పెట్టండి👍 best of luck Indian Army 👏👏

shivanandhitha
Автор

భారత్ పనిలో పనిగా POK ని స్వాధీనం చేసుకుంటుంది అని హడల్ పోయి ఉంటారు పాక్ మొత్తం పాపం😂😂😂😂😂😂

mbrahmaiah
Автор

పొరపాటు జరిగింది దానికి ఇంత రాద్ధాంతం చేస్తే పాకిస్తాన్ వాళ్లు రోజు కావాలనే ఎన్నో ఆయుధళ్లను యుద్ద సామగ్రిలను ఇండియాలో ఉన్న వాళ్ల మనుషులకి అందిస్తున్నారు

kancharlajagadish
Автор

BJP సంబరాల్లో ఒకటీ తగ్గింది పుష్ప.😂😂😂

raghavendram
Автор

ఎదో అలా మనవాళ్ళు advanc ఏప్రిల్ ఫుల్ చేశారు

chinthamravi
Автор

Anyway trail has successfully completed

chiruspandu
Автор

Kavalne vachendei ithey entey comaan box badhliey podei okokadeki jai hind 🙏🙏🙏🙏🙏Indian🇮🇳👳🇮🇳👳🇮🇳👳 army💂💂💂

manip
Автор

భారతదేశం : క్షమించండి సార్ పొరపాటున వచ్చింది పాక్: ఫర్వాలేదు

Ravikumar-mwef
Автор

Just chill guys this is just a miss fire of UP BJP celebrations🎊🍾🤣legends will get it:)

nurulhuda
Автор

Inka late yenduku sir modalu pedithe manchidi pok ni occupie chesthe okka pani aipothundhi

isabellacora
Автор

Dani gamyam eckadiko akkadike vellindi indulo thappu em undi.

BHAGATingh
Автор

పాకిస్తాన్ లో కరెంట్ పోతేనే హడలి పోయారు భారత్ ఏమైనా చేస్తుంది ఏమో అని అలాంటిది నిన్నటి దానికి ఇంకెంత తడుపుకున్నారో😂😂😂😂

mbrahmaiah