7 AM | ETV Telugu News | 23rd Oct 2021

preview_player
Показать описание
#EtvNews
#NewsHeadlines
#EtvTeluguIndia

Рекомендации по теме
Комментарии
Автор

ఆయన రాష్ట్ర డెవలప్ మెంట్ కోసం కంపెనీలు తీసుకుని వస్తే వాటిని తిరిగి పంపేసారు మీ జగన్ గారు పోనీ ఆయన కంపెనీలు కొత్త కంపెనీలు తీసుకుని వచ్చారా... కంపెనీల లో నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చేలా చేద్దామని తీసుకోచ్చారు చంద్రబాబు గారు మీ జగన్ గారు మొత్తం 9 కంపెనీ లు తిరిగి వెళ్ళగొట్టారు... మీ సి.ఎం. గారు చెప్పాలంటే చంద్రబాబు గారు మరియు రాజశేఖర్ రెడ్డి గారు వారిద్దరూ గ్రేట్

angarakrishnasaiteja
Автор

Hai friends good morning all.jai Sri ram 🙏🙏🙏🙏🙏🙏

masunoorthippesh
Автор

జై చంద్రబాబు నాయుడుగారు జై తెలుగుదేశం జై అమరావతి జైజై అమరావతి

OmanOman-xosi
Автор

Naa child hood nundi chustunna etv news same music ippudu naa age 30

vulkundakarumesh
Автор

ఈనాడు నిలకడ గల పేపర్
సాక్షి సొంత డబ్బా చెత్త వార్తలు

thegamerboy
Автор

మూడు కోట్లు అయినాయి నాలుగు కోట్లు అవ్వాలి అని సంకలు కొట్టుకుంటున్నారు. కానీ అందులో కూడ అవినీతి జరుగుతుంది వెయ్యి రూపాయలు ఇస్తే ఇచ్చినట్టు మెసేజ్ సెల్ లో వస్తుంది ఇది ప్రభుత్వం గమనించాలి ప్రభుత్వమే అవినీతి చేస్తుంటే ఇక కింది స్థాయి ఉద్యోగులు ఏమి చేస్తారు జీతాలు సరిగా ఇస్తే అవినీతి లంచాలు మాయం చేయవచ్చు. ఢిల్లీ ప్రభుత్వం తమిళనాడు ప్రభుత్వం చుడండి వాళ్ళని అమలు చేయరు

mohammadkhaleel
Автор

ఆదాని అంబానీ లాభాల కోసమే మోడీ ప్రభుత్వం.. అంతే తప్ప అంతర్జాతీయ సమస్య కాదు

sailug
Автор

కేంద్ర ప్రభుత్వం గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుకుంటూనే పోతుంది ఇప్పుడేమో నూనెల ధరలు పెంచుకుంటూ పోతుంది భారం మొత్తం సామాన్య ప్రజల మీద పడుతుంది ప్రతిదానికి ఏదో ఒక కారణం చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తుంది ధరలు పెరగడానికి అంతర్జాతీయ మార్కెటింగ్ మీ పరిపాలన కరప్షన్

surpambrahamanand
Автор

Good morning to all of viewers have a nice day

lathanarayana
Автор

చంద్రబాబు next వచ్చేది లేదు, చేసేది ఏమీ లేదు

jesusisthelordofall
Автор

Ippudu unna political parties ki principles, morals, ethics machukaina levu, bussiness organisations ga marayi, prajala welfare kante vari welfare chsukuntunnaru.

hareeshitusa
Автор

Pabuthva salahadaruni marchavalsindiga rastra prajalu koruthunnaru

gramaanveshakudu
Автор

Sajjala Garu, Dayyalu Vedhalu Palukthunnattundhi … Anni Proofs unnai Mee Vedhavalavi

sweekarreddy
welcome to shbcf.ru