Daggubati Venkatesh full length movies list || 1986 to 2018 all movies || TRU

preview_player
Показать описание
దగ్గుబాటి వెంకటేష్ నటించిన సినిమాల జాబితా .వెంకటేష్ గా పేరొందిన దగ్గుబాటి వెంకటేష్ ప్రముఖ తెలుగు సినిమా కథానాయకుడు. వెంకటేష్ కు బాగా పేరు తెచ్చిన సినిమాలు చంటి, కలిసుందాం రా, సుందరకాండ, రాజా, బొబ్బిలిరాజా, ప్రేమించుకుందాం రా, పవిత్రబంధం, సూర్యవంశం, లక్ష్మి, ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే మొదలైనవి. ఆయన రెండు హిందీ సినిమాలు కూడా చేశాడు. వెంకటేష్ అభిమానులు విక్టరీ వెంకటేష్ అని, ముద్దుగా వెంకీ అని పిలుస్తారు. ఇప్పటి వరకు దాదాపు 70సినిమాలలో నటించిన ఈయన 7 నంది అవార్డులు గెలుచుకున్నాడు..రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఎక్కువ సినిమాలు చేసారు. పైగా రాఘవేంద్రరావు వెంకటేష్ ని కలియుగ పాండవులు సినిమాతో తెలుగు తెరకు కథానాయకుడుగా పరిచయం చేశారు. ఈ సినిమా అద్భుత ప్రజాదరణ పొందడంతో పాటు వెంకటేష్ కు నూతన కథానాయకుడుగా నంది అవార్డ్ లభించింది. ఆతర్వాత ప్రేమ, ధర్మచక్రం, చంటి, స్వర్ణకమలం, గణేష్, కలిసుందాం రా, ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే సినిమాలు వెంకటేష్ కు నంది అవార్డులను అందించాయి.Subscribe to our Channel & click LIKE- SHARE-and give your valuable COMMENT to help us to bring you more stuff you like to know.
join our family then just subscribe.
THANKYOU Don't Forget Subscribe. Telugu Roundu UP
See below our videos also
క్రింద ఇచ్చిన వీడియోలను కూడా చూడండి
subcription
సీనియర్ ఎన్టీఆర్ పెళ్లిపత్రిక మీరు ఎప్పుడైనా చూసారా ...
సీనియర్ ఎన్టీఆర్ నటించిన చిత్రాలు ఇవే ....
అక్కినేని నాగేశ్వర్ రావు నటించిన చిత్రాలు ఇవే ..
కృష్ణ నటించిన చిత్రాలు ఇవే ..
శోభన్ బాబు నటించిన తెలుగు చిత్రాల జాబితా.
కృష్ణం రాజు నటించిన చిత్రాలు
నందమూరి బాల కృష్ణ నటించిన సినిమాల జాబితా,
తెలుగులో టాప్ 25 చిత్రాలు ఇవే ..
తెలుగు హీరోలో ఎవరు నెంబర్ 1
అల్ ఇండియా స్టార్ ప్రభాస్ హిట్స్ అండ్ ఫ్లాప్స్
PAWAKALYAN హిట్స్ అండ్ ఫ్లాప్స్
MAHESH BABU హిట్స్ అండ్ ఫ్లాప్స్
JR.NTR హిట్స్ అండ్ ఫ్లాప్స్
ALLu Arjun హిట్స్ అండ్ ఫ్లాప్స్
RAMCHARAN హిట్స్ అండ్ ఫ్లాప్స్
NANI హిట్స్ అండ్ ఫ్లాప్స్
RAVI TEJA హిట్స్ అండ్ ఫ్లాప్స్
నాగ చైతన్య హిట్స్ అండ్ ప్లాప్స్
Рекомендации по теме