How to Activate Your UAN Number Online in EPFO Portal Telugu 2019

preview_player
Показать описание
friends activate your UAN number by this video
(for yours)

ఈపీఎఫ్ సలహాలు, సూచనలు, ఉపసంహరణలు, మరియు ఇతరములు కోసం మమ్మల్ని సంప్రదించండి

You Need Paid Services Contact Me

Or Whatsapp: 6303463171

మమ్ములను సంప్రదించే ముందు ఈ క్రింది పూర్తి వివరాలను జాగ్రత్తగా చదివిన తర్వాత మాత్రమే మమ్మల్ని సంప్రదించండి

ముందుగా మీకు ఏ సర్వీస్ కావాలి అనేది వాట్స్అప్ ద్వారా టైప్ చేసి మాకు మెసేజ్ చేయవలెను, తర్వాత మేము మీకు ఒక క్విఆర్ కోడ్ పంపించడం జరుగుతుంది (లేదా క్రింద ఒక నెంబర్ ఇవ్వబడినది) దాని స్కాన్ చేసి క్రింది ఇవ్వబడిన సర్వీస్ రేట్ల ప్రకారం మీకు నచ్చిన సర్వీస్ ఎంచుకుని అమౌంటు కట్టవలెను.

దానితోపాటు మీరు కట్టిన అమౌంట్ యొక్క స్క్రీన్ షాట్ ను అనగా ట్రాన్సాక్షన్ స్క్రీన్ షాట్ ను వాట్స్అప్ లో షేర్ చేయండి దానితోపాటు మీ పేరు మీ మొబైల్ నెంబర్ మీ యొక్క UAN నెంబర్ను కూడా మెన్షన్ చేయాలి
తదుపరి అనంతరము మేము మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాము వాట్సాప్ లేదా ఫోన్ కాల్ ద్వారానే ఇదంతా జరుగుతుంది.

మీరు ఎంచుకున్న సర్వీస్ ఏమైతే ఉందో దానిని మీకు ఖచ్చితంగా ఇవ్వగలము, కచ్చితంగా ఇవ్వలేని పక్షంలో మీ అమౌంట్ మీకు తిరిగి ఇవ్వబడును

గమనిక: మీ అమౌంట్ తిరిగి ఇచ్చే సమయంలో కన్సల్టెంట్ ఫీజు కింద కొంత రుసుమును కట్ చేసి మీకు ఇవ్వబడుతుంది.

మీరు మమ్మల్ని కేవలం సలహాలు కొరకు సందేహాల కొరకు సంప్రదించినట్లయితే మీకు మేము కేవలం 10 నిమిషాల టైం మాత్రమే వెచ్చించగలము.

--------------------------------------------------------------------------
Or Whatsapp: 6303463171
--------------------------------------------------------------------------

Our Services Below

1.PF Services
PF Withdrawal
Final Settlement
Death Claims
PF Transfer
KYC
e-Nomination
Mark Exit
Joint Declaration
UAN Active and Allotment
Password Changes

2. Aadhaar Services
Aadhaar Address Changes
Aadhaar Download
PVC Card
Other Aadhaar services

3. Pan Card Services
Pan Reprint
New Pan Card Apply
Instant Pan Card
Pan corrections

--------------------------------------------------------------------------
--------------------------------------------------------------------------

ప్రస్తుతం ఈ సమయాల్లోనే మమ్మల్ని సంప్రదించండి
ఫ్యూచర్లో ఫుల్ టైం సేవలను అందించడానికి ప్రయత్నం చేస్తాము
( Ever Day 7:30 PM to 9:30 PM – Thursday 9:00 AM to 6:00 PM )

About EPF

#sivamintelugu #UANactivation #EPFO
Рекомендации по теме
Комментарии
Автор

Mee vedios choosi UAN activate, and password set chesukonnanu. Chala thanks bro

dasarisrikanth
Автор

Thank you brother.. Mi valla nenu successful ga activate chesukunna

sowjanyabethala
Автор

Anna naa pef activation cheyali ante name mismatch Anni vastundi . Naku alaga activation cheyalo please help cheyara .

hloku
Автор

Thank you sir I activated my pf uan number thank you for giving good information

Thotagovardhan
Автор

Nc Video Bro, Use full for all Tq for ur Video 🤝🏻👍🏻✌🏻 😊

mreddyscreations
Автор

UAN number company provide cheyaledhu, so how to get member id

vishnuvardhangupta
Автор

2 years back job maneshanu but ippudu pf amount Ela thesukovali

kramesh
Автор

Good conversation bro really it's helpful to me

tvskparameswari
Автор

Bedila pf kuda same process cheyyala leka office ki vellala anna

ananthojuajay
Автор

Member name do/does not match with the available data in unified portal Ila vastundi sir కొంచెం చెప్పండి ఎందుకు వస్తుంది

tillubeats
Автор

UAN activate cheyaledu ye phone number link chesano telidu

Please clear my problem

Reply me

venkatesharika
Автор

Video information is very good. But the background music is disturbing. So please in next video avoid music.

sujathagundla
Автор

Sir na pan card & bank account lo biddika ani undhi aadhar card & SSC certificate lo biddiki ani undhi.... Na EPF pan & bank account ki add chesthy problem ami

suneelbiddika
Автор

బ్రదర్ చిన్నా రిక్వెస్ట్ నేను అపోలో హాస్పిటల్ లో 1 ఇయర్ జాబ్ చేసినను. కాని నాకు UAN నెంబర్ కాని EPF నెంబర్ కాని ఇవ్వలేదు అది అడుగుతువుంటే ఇవ్వడం లేదు. నా ఆధార్ కార్డు లో date of birthday తప్పు ఉంది మార్చుకొని రా అన్నాడు HR. ఇప్పుడు మార్చుకొనివాచక నాకు UAN నెంబర్ ఇవ్వలేదు ప్ల్స్ దీనికి ప్రాబ్లమ్ చెప్పారా

buduruharikrishna
Автор

Oo anna background lo music enti chala disturbance ga undi
Next time ilantivi pettaku
Nu iche information useful gane unndi but venakala music ee artham kavatle Dani valla

sreekanthkammari
Автор

Sir una number evrevaru pf withdraw kaavaalo vaaru andharu cheyyavalasindena lekapote edaina create chesina uan number login nundi vere evarikaina pf ni withdraw cheyyavaccha sir

habeebbashahabeeb
Автор

Bro na phn number poindhii, and ippudu new number add cheddham ante UAN number not active antundhii, em cheyyali, cheppandi please 🥺

mounikakandhula
Автор

UAN account lo neme oka laga undi aadharr lo oka laga undi bro kani yalla active chedukovali

varaprasad
Автор

Date of birth mismatch Ani vasthundi EMI cheyali bro pls help

balaramkrishna
Автор

అన్నయ్య న UAN .2021 year lodhi password create chestunte addar link avledhu antundhi Eppudu em cheyyali

kiran-kick.