Janasena MLA Rapaka Varaprasad Speech | AP Assembly 2022 | Sakshi TV Live

preview_player
Показать описание
Janasena MLA Rapaka Varaprasad Speech | AP Assembly 2022 | Sakshi TV Live
#JanasenaMLARapakaVaraprasad
#APAssemblyLive #APAssembly2022 #SakshiTV #SakshiTVLive

Watch Sakshi TV LIVE, a round-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.

-----*****-----

For the latest news & updates: Subscribe :
--
Рекомендации по теме
Комментарии
Автор

ఇలాంటి edavalu assembly లో కి రావడం మన dourbhagyam. ఈ సారి ఆ 23 కూడా లేకుండా పోతే daridram poddi. Edavalu మరి బుద్ధి లేకుండా edustunnaru.

ramakrishnatalari
Автор

సూపర్ మాటలు అన్నయ్య ప్రజలు మేలు కోరే మాట్లాడినందుకు...జగన్ అన్న మనసును గుర్తించి నందుకు.

dr.ch.padmakumari
Автор

Good sir, bhaaneesa party nunchi bayataku vacharu

yp
Автор

Prasad garu super...👍👍👍
Jai jagan...🙏🙏🙏

balabalaji
Автор

సార్ సియమ్ గారు మీరన్నా మనపార్టిఅన్నా చాలా గౌరవం ప్లీజ్ చెత్తమీద పన్ను తీయండిసార్ ప్రజలు తిట్టుకుంటున్నారు మల్లీమీరు మంచిమెజారిటీతో రావాలంటే చెత్తమీద పన్నుతీయండి సార్

RamBabu-rjyu
Автор

1997లో చంద్రంతాత నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో మద్యాన్ని పోలీస్ స్టేషన్లో పెట్టీ మరీ వ్యాపారం చేశాడు.
NTR తీసుకున్న కొన్ని నిర్ణయాలు మద్యపాన నిషేధం, ₹2కే కిలో బియ్యం కొనసాగింపు, పేదలకు భూపంపిణీ, నేషనల్ థర్డ్ ఫ్రంట్ మొదలైనవి కొంతమంది పెట్టుబడిదారులకు మరికొంతమంది NTR సామాజికవర్గం వారికి

ముఖ్యంగా రామోజీరావు మోహన్ మెకన్స్ అశోక్ గజపతిరాజు విజయమాల్య అప్పటి స్పీకర్ యనమల రామకృష్ణుడులాంటివారందరూ NTRను మీడియా ద్వారా NTR పై నిందలు వేస్తూ కుట్రలుపన్ని గద్దెదించాలనుకొని తమకు అనుకూలంగా ఉండే ఒక పనివాడికోసం మొదట NTR మరోఅల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావును సెలెక్ట్ చేసి....

తర్వాత కొన్ని కారణాలవల్ల అతన్ని రిజెక్ట్ చేసి ఆల్రెడీ కోవర్ట్ గా ముద్ర ఉన్న చంద్రబాబుని తమకు పనివాడిగా ఆంధ్రరాష్ట్రానికి ముఖ్యమత్రిగా చేశారు.

మొత్తానికి కుట్ర ఫలించి చంద్రబాబు సీఎం అయినా 6నెలల్లోనే ₹2 బియ్యం కాస్త ₹3 తరువాత ₹5 ₹7/-గా పెంచి బ్లాక్ మార్కెట్ పెంచారు. మద్యపాన నిషేధాన్ని ఎత్తేసి లిక్కర్ మాఫియా నడిపారు.

విజయమాల్యా, మోహన్ మెకన్స్ మిగిత బడా కాంట్రక్టర్స్ రాష్ట్రమంతా మామూలు షాపులతోపాటు మొట్ట మొదటిసారిగా బెల్ట్ షాపులనేవి స్టార్ట్ చేసి వేలకోట్లు పోగేసి టీడీపీకి ఆర్ధికంగా తెరవెనుక నిలబడ్డారు (టీడీపి లిక్కర్ sleeper cellsను అడ్డుకోవడానికే Jagan కొత్త మద్యంపాలసీని తీసుకొచ్చాడు).

ఇక థర్డ్ ఫ్రంట్ అటకెక్కింది. రెండు నెలలకోసారి కట్టే కరెంటు బిల్లులు నెలనెలా చెలించాలని రెట్టింపుధరతో పెంచారు. అందుకు ఆందోళనలు చేస్తే రైతులు ప్రజలు తుపాకులకు బలయ్యారు. రేట్లు ట్యాక్సూలు పెంచారు.

రామోజిరావు నుండి మురళీమోహన్ వరకు ఎంతోమంది బాబుబ్యాచ్ రియల్ ఎస్టేట్ దందాలు చేయడంతో హైదారాబాద్లో వారి ఆస్థులు పొలిమేరలు దాటాయి (మళ్ళీ వీళ్ల చేతుల ద్వారా అమరావతి క్యాపిటల్ అంటే ఏలా ఉంటుందో?!).

ప్రజలు రైతులు మాత్రం వర్షాలురాక కరువుకాటకాలతో ఆత్మహత్యలు చేసుకున్నారు. ఫ్లోరైడ్ వాటర్ తో తెలంగాణలో ఎంతోమంది అంగవికలాంగులయ్యారు. నక్సలిజం పెరిగిపోయింది.
దాని ఫలితం అలిపిరి ఘటన..!!.

srenivasulu
Автор

Very nice to see opposition MLA praising the GOvt for the good work done by the govt in his constituency.

ganganreddymallanagari
Автор

జనసున్నా పార్టీకి కూడా ఎమ్మెల్యే ఉన్నాడా... ఉంటే.. టీడీపీకీ అభ్యంతరం ఏంటో.
.

దుర్గారావ్మానికొండ
Автор

Ela.. Ma.. మంత్రాలయం MLA... EPUDU... మాట్లాడుతాడో... చూడాలని ఉంది... అధ్యక్ష... 🤝

bunnysirishofficial
Автор

2:42. 17lacs la 33 crs edekkadi lekkara sannasi, danni 17crs n 33lacs Analira

rajasekharjangam
Автор

Good mla Eastgodavri rozole area good job mla sir

nagrao
Автор

ఏంటి ఈ పెద్దాయన స్లిప్ టంగ్ 🤔🤔🤔🤔 17 లక్షల

immanuelgorle
Автор

Good spech ra pakka varparsad garu ❤️ Jagan anna

MRGAMER-cnze
Автор

ఈ అసెంబ్లీ లో ప్రతి పక్షం వాళ్ళు చేస్తున్న న్యూ సైన్సు పార్ల మెంటు లో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నా నాయకుడికి తెలియదా

saimeenakshi
Автор

Title lo janasena mla ani pedathara??? Siggu unda asalu miku... Okkadiki miru laageskunnaru

vvvvvd
Автор

🤣🤣🤣🤣idi yekkada comedy raa miru already lagesukunnaru ippudu janasena MLA antaru miru 🙄🙄

Yoganandareddys
Автор

మీరు బాగనే అర్ధమైంది మీవలకే జగన్ని అర్దంకావడంలేదు ఏమిటో అవేశం తప్పు alochana లేదు మీవల్లకు chepandi Sir

godwonders
Автор

Opposite is very great but their vijnanamu should be to the alochinchali

venkateswararaovasireddy
Автор

ఈ అల్లారీ పార్ల మెంటు లో కన్నీరు పెట్టిన నాయకుడికి తెలియదా

saimeenakshi
Автор

2024 ki cheste ee rendu savvatsaralu yala?

ravitadi