YS Jagan Strong Counter To Pawan Kalyan | Varahi Declaration Meeting | Sanatana Dharma @SakshiTVLIVE

preview_player
Показать описание
YS Jagan Strong Counter To Pawan Kalyan | Varahi Declaration Meeting | Sanatana Dharma @SakshiTVLIVE

#ysjagan #chandrababu #VarahiDeclarationMeeting #sanathanadharmam #sakshitvlive

Watch Sakshi TV LIVE, a round-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.

-----*****-----

For the latest news & updates: Subscribe :
--
Рекомендации по теме
Комментарии
Автор

సనాతన ధర్మ పరిరక్షకుడు పవన్‌కు కొన్ని ప్ర‌శ్న‌లు

1. తాను చదివిన లక్ష పుస్తకాల్లో సనాతన ధర్మ గ్రంథాలు ఎన్నో చెప్పాలి.

2. తాను చాతుర్వర్ణ వ్యవస్థను నమ్ముతానని బహిరంగంగా ప్రకటించుకోవాలి.

3. మహిళలు, పురుషులు సమానం కాదని నమ్ముతున్నారా? నేరుగా చెప్పాలి.

4. హిందూ మతం ప్రాథమిక విలువ ఏకపత్ని వ్రతంపై తన వైఖరి ఏమిటో పునరుద్ఘాటించాలి.

5. ఒక ప్రజాప్రతినిధిగా, పాలకుడిగా తనకు మార్గదర్శకత్వం వహించేది రాజ్యాంగమా, లేక తన దగ్గరకు వచ్చేవారు ఏ మతం వారు అన్నది చూసి వ్యవహరిస్తారా, చెప్పాలి.

6. తన కుటుంబంలోని నాస్తికులపై ఆయన వైఖరి ఏమిటి?

7. తన కుటుంబంలోని ఇతర విశ్వాసాలు ఉన్నవారిపై ఆయన వైఖరి ఏమిటో చెప్పాలి.

8. సనాతన ధర్మం నమ్మే వారితో ఆయన సనాతన ధర్మం అంటే ఏమిటో పూర్తిస్థాయి చర్చకు సిద్ధంగా ఉన్నారా?

9. శాస్త్రీయ ఆలోచన విధానం నమ్మే వారితో సనాతన ధర్మం విషయంపై చర్చకు సిద్ధంగా ఉన్నారా?

10. హిందువుగా జీవించు, హిందువునని గర్వించు అని హిందూమత విశ్వాసులు భావిస్తారు. తప్పేమీ లేదు. మీరు ఎప్పటి నుండి ఈ ఆలోచన చేస్తున్నారు? ఈ ఆలోచన మీ తదుపరి జీవితంలో చివరి వరకు ఉంటుందా?

11. మీరు గతంలో పొత్తు పెట్టుకున్న రాజకీయ పార్టీలన్నీ సనాతన ధర్మ పార్టీలేనా?

12. సనాతన ధర్మ సంప్రదాయాల ప్రకారం మీ రోజు వారి కార్యకలాపాలు ఏమిటి?

13. సనాతన ధర్మ సూత్రాల ప్రకారమే మీ గత జీవితం అంతా గడిపారా, భవిష్యత్తులో జీవిస్తానని హామీ ఇస్తారా?

14. భవిష్యత్తులో మీరు తీసే సినిమాలన్నీ కూడా సనాతన ధర్మాన్నే ప్రబోధిస్తాయా? అందుకు భిన్నమైన విషయాలు అందులో ఏమీ ఉండవా?

15. మీతో పాటు నటించిన ఒక సినిమా నటి వ్యక్తిత్వ హననానికి గురవుతుంటే, మా అభిమాన హీరోలందరూ స్పందిస్తున్నారు. ఆమెకు సంఘీభావంగా నిలవాలని భారతీయులు గర్వించే సనాతన ధర్మం మీకు చెప్పలేదా ?

మీరు ప్రజా జీవితంలో లేకపోతే ఈ ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఒక శాసనసభ్యులు, మా అందరికీ ఉప ముఖ్యమంత్రి కాబట్టి ఈ ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పాలి! ప్రశ్నించడం కోసం మీరు రాజకీయాల్లోకి వచ్చానని చెబుతారు కాబట్టి ఈ ప్రశ్నల్ని మీరు గౌరవించాలి, ఇలాంటి ప్రశ్నలని ఆహ్వానించాలి, సమాధానం చెప్పాలి

dnrviewpointtelugu
Автор

దేవునితో రాజకీయం బాబు, బీజేపీ మద్దతు, బీఫ్ తిని సనాతన ధర్మ అంబాసిడర్ గా బిల్డప్ ఇస్తున్న పవన్ కళ్యాణ్

ramugurugubelli-in
Автор

మీరు అధికారం ఉన్నపుడు తిరుమలలో నాణ్యత పాటించి ఉంటే ఈ కర్మ పట్టేది కాదు....ఇది తప్పు అని చెపితే రౌడీయిజం చేశారు అనుభవించండి....

Truepatriot
Автор

ఈ పవన్ కళ్యాణ్ గాడు మా రాష్ట్రానికి పట్టిన దరిద్రం. మా జగన్ తిరిగి అధికారంలోకి వస్తేనే నాలాంటి పేదవాడికి న్యాయం జరుగుతుంది. జై జగన్ 👍👍👍👍

msp
Автор

జగన్ సార్ పిచ్చ హ్యాపీ గా ఉన్నాడు ❤❤❤❤❤ ప్రజల్లో గెలిచాం...EVM లో ఓడిపోయాం ❤❤❤❤

sureshsuressh
Автор

పవన్ కళ్యాణ్ గారు ధర్మ పరిరక్షణ కోసం "సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు" జాతీయ స్థాయిలో ఏర్పాటు చేయాలని, దానికి నిధులు ప్రతి సంవత్సరం బడ్జెట్లో కేటాయించాలని "వారాహి డిక్లరేషన్" లో బహిరంగంగా ప్రకటించటం చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఒక హిందువు తన హిందూ ధర్మం గురించి మాట్లాడినా, దాడులకు గురవుతున్న సనాతన ధర్మాన్ని కాపాడమని అడిగినా - వాళ్ళకి మతతత్వమనే ట్యాగ్ తగిలించడం ఫ్యాషన్ అయిపోయిన సూడో సెక్యూలర్ గాళ్ళకి (ఆ ముసుగేసుకున్న హిందూ ద్వేషులకి ) రెండు దవడలు వాచిపోయేలా ఇచ్చారు. ప్రతి హిందువులో ఉన్న ఆవేదన తనదిగా చేసుకుని పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం కోసం పోరాటం చేయటము ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది..

swamy
Автор

Jagan Mohan Reddy ji u r awesome sir 😊😊😊

rahulbatakala
Автор

Great words about lord Venkateswara Swamy 🙏🙏..You are a great leader Jagan Anna ❤️.We always respect you Jagan Anna ❤️

SIDHUVLOGS
Автор

సార్ సనాతన ధర్మం గురించి తెలియని పండితుడు డైలాగ్ బాగుంది అని వాడినట్లున్నాడు

sowmyareddyp
Автор

వెంకటేశ్వర స్వామి ద్రోహుల్ని శిక్షిస్తాడు అని నీకు తెలియక పోవటం నాటకం.

rameshgorge
Автор

Excellent information and nice powerful comments Jagan 🙏

resapuhemanthreddy
Автор

సనాతన ధర్మం నీకన్నా జగన్మోహన్ రెడ్డి గారికి బాగా తెలుసు ఆయన దానిని ఆచరిస్తారు కూడా

rameshrajupenumatsa
Автор

పవన్కళ్యాణ్ ఇంత ఓవర్ యాక్షన్ చేస్తుంటే చంద్రబాబు గారు ఎందుకు సైలెంట్ గా ఊరుకుంటున్నారో అర్దం కాలేదు..

gnm
Автор

అవును. జగన్ కి మాత్రమే సనాతన ధర్మం గురించి తెలుసు నవ్వి పోతారని సిగ్గు కూడా లేదు. సిట్ రద్దు చేశారా జడ్జ్మెంట్ ఒక సారి చదువు

lakkakulathiripal
Автор

సుప్రీం కోర్ట్ వేసిన SIT ప్రశ్నించడం మెదలు పెట్టవలసింది cbn మరియు pk నుంచే

muralidharpotnuri
Автор

Dharmam neethiparunu. Vente untudi. 🙏🙏🙏🙏🙏jai jagananna🎉🎉🎉🎉🎉🎉

THEBOSS-
welcome to shbcf.ru