Nagarjuna Shocking Comments On Ambani Marriage Latest About Ambani Son Marriage

preview_player
Показать описание
Nagarjuna Shocking Comments On Ambani Marriage Latest About Ambani Son Marriage

#AmbaniSonMarriage
#ambani
#ambanimarriage
Рекомендации по теме
Комментарии
Автор

ఈ పెళ్లి వెనుక ఓ విషాదం ఉంది.అంబానీ కొడుకు భారికాయం వల్ల అతని ఆరోగ్యం బాగుండదు.అతని లోని infiriarity complex ను దూరం చేసి అతన్ని సంతోషంగా ఉంచడానికి అతని పేరెంట్స్ చేసిన ప్రయత్నం. వారి కూతురు పెళ్లి, పెద్ద కొడుకు పెళ్లి simple గానే చేశారు.అర్థం చేసుకొనే మనసు అందరికీ ఉండదు కదా

Gsk
Автор

BSNL top place ki వచ్చే సమయం అందరూ షేర్ వేయండి ❤

KishoreKumarband
Автор

పెళ్లి వాళ్ల బాబు cheyaledu jio customer lu ayina మనలాంటి సాదారణ మనుషులు కలిసి chesamu

bhaskar
Автор

Nagarjuna garu డబ్బులు ఉన్నవాళ్లు, డప్పులు కొట్టేవాళ్ళను, డాన్స్ లు వేసే వాళ్ళను పిలిపించుకోవడం కొత్త కాదు గాని, దాని వల్ల సమాజానికి వచ్చిన నష్టం ఏమి లెదు.... మీలాగా బిగ్ బాస్ లాంటి విష సంస్కృతి నీ ప్రోత్సహించి సమాజాన్ని పెడదారి పట్టించడం కంటే తప్పేమి లెదు సార్ 🙄

drgrk
Автор

Jio recharge rate పెంచేసాడు మన మీద నే వెసాడు పెళ్ళి ఖర్చు

suneethakarriallrounder
Автор

Big boss kantay, ambaani son marriage emmi anthaa Bold ga laydhu Bro ( NAG) 😂😂😂😂

rubhiramesh
Автор

అంబానీ గారు వాళ్ళకి ఒక్క రూపాయి ఇవ్వకుండా మీరంతా వొచ్చి నా పిల్లలను ఆశీర్వదించండి అంటే కచ్చితంగా వొస్తారు. కానీ అంబానీ గారు అలా చెయ్యలేదు. వాళ్ళను పిలిచి గౌరవంగా పలకరించి వాళ్లకు కొంత పారితోషికం ఇచ్చి వాళ్ళ టాలన్టిని అభిమానించి వాళ్లకు అవకాశం ఇచ్చారు. తప్పులేదు. అంబానీ గారు కూడా మన ఇండియా అని గుర్తుపెట్టుకోండి. ఎన్నో పరిశ్రమలో పెట్టి ఎంతో మందికి పని కలిపించిన వ్యక్తి అంబానిగారు. అటువంటి వ్యక్తి గురుంచి తప్పుగా మాట్లాడొద్దు.

GnaiduKannayya
Автор

ఖర్చు పెట్టే వాళ్లను చూస్తే ప్రతిదేశం ప్రజలు భరించాలి, అభిమాని 0చాలి, అలాంటిది వదిలేసి అలా చేశాడు ఇలా చేశాడు అని పిచ్చి కామెంట్లు, చేస్తుంటే ఏల, పనికిమాలిన అలవాట్లకు వ్యసనాలకు పనులకు అయితే ఖర్చు చేయట్లేదు కదా, మన దేశం గర్వించాలి, ఒకరి ఆనందాన్ని నలుగురు చూసి ఆనంద పడాలి, ఒకరి బాధను నలుగురితో పంచుకోవాలని, అనుకుంటాము కూడా, చాలా అరుదుగా ఇలాంటి పెళ్లిళ్లు జరుగుతాయి, కానీ ఎంత మందికి ఉపాధి లభించిందో 😊 పేద మధ్యతరగతి వాళ్లు లాభ పడ్డారు అనిపించట్లేదా

chandrashekarganta
Автор

నాగార్జున ను కూడా పిలిచి ఏమైనా ఇస్తే మాట్లాడేవాడు కాదు. అందని ద్రాక్షపండు పుల్లన

sreeramuduayodhya
Автор

Nagarjuna vioce bhale add chesi video pettav nagarjuna aa vioce abn channel lo ichadu 10years back

NareshKumar-zztk
Автор

మన ఇండియా లో చిన్న పిల్లలు కు సరైన బట్టలు భోజనం వైద్యం కూడా లేదు ఇన్ని కోట్లు పెళ్లి పేరుతో వల్ల కు ఉపయోగిస్తే ఇంతకంటే రెస్పెక్ట్ ఉండదు
కనీసం చిన్న పిల్లల మీద అన్న
జాలి చూపించండి pllz

vikaramreddy
Автор

As a father he did the work, don't mix the business. People understand the family side. Every person had different tastes .

venkatalakshmi
Автор

Ratan tata is 🎉 great person Indian wonder celebrity tata garu

ryansai
Автор

Its not matter of we can connect to so many peoples of society, , ,

kunfupanda
Автор

That much money helps poor people and villages a lot😢

johnswaroop
Автор

వాడి దగ్గర డబ్బులున్నాయి. కాబట్టి డబ్బులు ఇస్తున్నాడు.... డబ్బులు ఇవ్వకపోతే ఎవడొస్తాడు bro

mahabubpasha
Автор

Nagaraju gari ni pilavaledu ani feel avinatu unaru

ajaygandhi
Автор

Nice voice sink chesaru anna nagarjuna garidhi

aimasty
Автор

Ina kastam ina dabbu . Prathi dhi pedavallaki pettali ante kastam . Ambani is great . Nd super kid ananth .

ashwinipalla
Автор

Y every one criticise this mrg I don't understand, vellina vallu takkuva kadu vellani vallu goppa kadu, dabbulu teesukuni matrame cinima vallu ye pani ayina chestaru annattu undi Mee mata teeru, Ambani world lone rich person so aayana circle alage untundi, ika peda vallaki sayam cheyachu ga Ane Vallu valla illa lo functions karchu tagginchi pedavallaki sayam chestara , laksha sampafinche vallu pelli ki blouse 5k petti kuttistaru saree 20k petti kontaru mari lakshala kotlu unte aa khareedu petti kontaru ga, ika okati oppukunta Ambani pakka business man pelli karchu matram mana tariff lo rabattestaru, 😂😂, adi tappa migilinavi aayana sthayi ki taggattu ga chesukunnaru annitikante imp valla samskruthi ni ekkada vadalledu western culture lo kondaru unna most of d persons dress up very neatly nd really look pretty, nd neetha Ambani gari matalu kanyadanam gurinchi aadapilla gurinchi cheppina vidhanam really appreciatable, ika vallemaina ma pelli reels choodandi annara leka balavantam ga ruddara manaki intrest kabatti choosam choostunnam matladukuntunnam adi sangathi

ushakathyayani