Ex-Top Cop ABV Rao Takes the Political Plunge

preview_player
Показать описание
Comments are welcome, but are expected to be respectful. వీడియోల మీద విమర్శనాత్మక కామెంట్లకి ఆహ్వానం. అశ్లీల పదాలు, వ్యక్తిగత దాడులు నిషిద్ధం.

About:
I am a journalist with decades of experience across the media spectrum. This current affairs channel is my take on various socio-political, economic and cultural developments in the country, with a focus on Telugu states. I hope to bring out indepth, well-informed and unbiased viewpoints on the developing issues. This channel is an independent media entity without fear or favour.
Please do subscribe, like & share the channel to encourage independent journalism.

Twitter: @iamkandula FB: @Ramesh Kandula

దేశంలో, మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో, జరుగుతున్న రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక పరిణామాల మీద విశ్లేషణను అందించే ప్రయత్నం ఈ చానెల్. లోతైన, అర్థవంతమైన, పక్షపాత రహిత వ్యాఖ్యానాలు అందించడం ఛానెల్ ప్రధానోద్దేశం. ఏ ఒక్క రాజకీయ భావజాలాన్ని, రాజకీయ పార్టీని నెత్తిన పెట్టుకోకుండా, స్వతంత్ర భావాలతో వ్యవహరించే ఈ ఛానెల్ ను సబ్ స్క్రైబ్ చేసి, ప్రోత్సహించండి.

Комментарии
Автор

శుభం. ఏ బీవీ గారి ప్రయత్నానికి, భగవంతుడు ఖచ్చితంగా సహకరించి, ఆశీర్వదించూగాక.

sivaramakrishnagogineni
Автор

AB వెంకటేశ్వర రావు గారు దెబ్బ తిన్న పులి. ఆయన ఒక రక్తం మరిగిన పులితో తలబడ పోతున్నాడు. అతని ఆశయం నెరవేరాలని ఆశిద్దాం

bhanumurthij
Автор

As a TDP FOLLOWER ga ఒక వేళ కోనసీమలో ABV Rao గారు ఇండిపెండెంట్ mla గా పోటీచేస్తే నేను 2029 లో ఓటు వేసేది అతనికే...

laaliprabanddlpv
Автор

బాబు, లోకేష్, పవన్ విజన్ ఉన్నవాళ్లే గాని దమ్మున్నవాళ్ళూకాదు, అది చాలా పెద్ద ప్రమాదం.

trinadhkumarbejjanki
Автор

బాబు జగన్ ని ఏమి చెయ్యడని, ABV కి అర్ధమయ్యింది..
అందుకే అతనే ఏదయినా ట్రై చేద్దామనుకుంటున్నాడు..
కానీ అధికార బలము లేకుండా ఏమి చేయగలడు..

srinivasv
Автор

మీలాంటి సీనియర్ జర్నలిస్టులు కూడా ఏబీవి కి ప్రొఫెషనల్ గా చేదోడు వాదోడుగా ఉండాలని కోరుకొంటూ 🎉

SrinivasaraoTummala-mn
Автор

ఇన్ని తప్పులు చేసిన జగన్ రెడ్డి ని ఎందుకు ఉపేక్షించడం చంద్రబాబు గారు

subhashinicetty
Автор

బాబు ధోరణి తో విసిగిపోయాడు..కొత్త పార్టీ పెట్టె ఉద్దేశము ఉన్నట్లుంది..
2 ఇయర్స్ లో చాలామంది టీడీపీ నుండి బయటకు వస్తారు..అందరు కల్సి
కొత్త పార్టీ పెట్టవచ్చు..

srinivasv
Автор

Good decision talen by ABV gaaru.we support you sir

k.satyanarayanarao
Автор

ABV garini home minister chesunte bagundedhi.

bnbankuru
Автор

పార్టీ కోసం పని చేసిన GV రెడ్డి, వర్మ వీళ్ళకి చిప్ప ఇచెరుకదా cbn, తెలిసి ఎందుకు టీడీపీ లోకి వెళ్తారు. వెళితే cbn కంటోల్ లో ఉండాలి కదా.
Tq

sankarraoaduri-tnqt
Автор

Very well said sir. We expect your support to the retired officer in the interest of AP state.

devabhaktuninarasimharao
Автор

ABV has taken right ✅️ decision right time god bless ABV ji 🎉❤

vsrmurty
Автор

Good evening sir well said .god bless to A.B.V.gariki dharmo rakshita rakshithi

vengampallidhananjaya
Автор

ABV గారికి ముఖ్య సలహాదారు పదవి ఇస్తే excellent. ABV ఒక plan తో వస్తున్నారు. Surely he will succeed.

TT-dhxp
Автор

Good timing. All the best ABV Rao garu.

raghukpathi
Автор

Correct step ..theesukunnaru aa jagan gaadini ee raashtram nundi tharimikottali

hiteshsrikar
Автор

ABV lanti mogollu politics loki ravalli not korjallu

kskhchowdary
Автор

కానీ జగన్ కి సపోర్ట్ చేస్తే కేంద్ర హోం దాని కింద ఉండే అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ అందరు కూడా ఈ విషయంలో నేరస్తులు
అది కోర్టులు తీర్పు ఇచ్చినా కూడా ఆయనకు పదవి ఇవ్వకుండా
మరలా మరలా అన్యాయం చేసిన లో సహకరించిన ప్రతి ఐఏఎస్ ఐపీఎస్ కూడా ఇందులో భాగస్వాములు
అందుకే జగన్ రెడ్డి అని వాడిని మద్దతిచ్చిన ప్రతి ఒక్కడు ఈ నేరంలో భాగస్వాములే

ఇక్కడ మీరు చంద్రబాబు గారిని తప్పుడుగా అంటే ఏబీవీ గారు ఎదుర్కొన్నందుకు ఆయనకు మంచి పదవి ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నారు అని
. ఇప్పుడు చంద్రబాబు గారి పాలనలో చంద్రబాబు గారు స్వయంగా 53 రోజులు అక్రమ అరెస్ట్ ఎదుర్కొన్నారు జీవో నెంబర్వన్ 16 లక్షల దొంగ ఓట్లు తొలగించ
అక్రమ కేసులు రాళ్ల దాడులు ఎదుర్కొని కూడా ప్రజల్లోకి వెళ్లి.11 సీట్లకు పరిమితం చేయగలిగారు.
జగన్ రెడ్డి అనేవాడు ఒక మీడియా బలం మేధావుల బలం కేంద్రబలం వ్యవస్థల బలం ఉన్న ఒక బలమైన అవినీతి శక్తి

అలాంటి శక్తిని చంద్రబాబు గారు ప్రజలను చైతన్యం చేసి జగన్ రెడ్డి చేసిన అనేక కుట్రల ఎదుర్కొని ఆఖరికి అక్రమ అరెస్టు లో ఆయనకున్న సెక్యూరిటీని తొలగించి జైల్లో పెట్టిన కోర్టులో తీర్పులు రిజర్వుల్లో ఉంచిన కూడా ఎదుర్కొని నిలబడ్డారు
ఇందులో ఇక్కడ కేసులు ఎదుర్కొని నిలబడింది ఇప్పుడు అచ్చం నాయుడు గాని కొల్లు రవీంద్ర గారిని పట్టాభి గాని అందరూ
ఎన్నో రకాల కేసులను ఆర్థిక విధంశాలను కుటుంబాలను కూడా నష్టపోయిన వాళ్ళు చంద్రయ్య విషయంలో ఉన్నారు
అంటే ఏబీవీ గారికి డీజీపీ అయ్యే అవకాశాన్ని పోగొట్టడం జగన్ రెడ్డి చేసిన పెద్ద అన్యాయం

కానీ ఆయన రాష్ట్ర ప్రజలకు రాజధాని లేకుండా చేసాడు పోలవరం విధ్వంసం చేసాడు స్టీల్ ప్లాంట్ అమ్మకానికి పెట్టాడు ఉన్న పరిశ్రమలు పోగొట్టి అన్ని రంగాల్లో నాశనం చేశాడు
అందులో ఏబీవీ గారు ఒక చిన్న నష్టపోయిన వ్యక్తి వృత్తిపరంగా
కానీ ఆయన జీతం ఆయనకు వచ్చింది ఆయన కేసులు ఎదుర్కొన్నారు
కానీ ఆయన ప్రజల్లో అభిమానాన్ని పొందగలిగారు అది చాలు ఆయనకు నైతిక విజయం
ఇప్పుడు గరికపాటి నరసింహారావు గారు కూడా చాలాసార్లు చెబుతారు
తనను భాష పండితుడుగా అధ్యక్షుడిగా చేస్తాను అని చంద్రబాబు గారు ఆహ్వానించినప్పటికీ నేను తిరస్కరించాను

ఎందుకంటే అంతకంటే ఎక్కువైన బాధ్యత ఈ సమాజాన్ని నైతికంగా అభివృద్ధి చెందేలాగా మరియు ధర్మాన్ని ఆచరించేలాగా శాంతిభద్రతలు ఉండేలాగా కులమత వివక్షలకు అతీతంగా పేదరికం లేని సమాజం కోసం మంచి సమాజం కోసం తనవంతుగా కృషి చేయాల్సిన పెద్ద బాధ్యత ముందు

ఆ పదవి మంత్రి పదవితో సమానమైన ఆ పదవి చిన్నది అనిపించింది అని

parvathichittineni
Автор

ABV గారు ఒక్కచక్కని మార్గం తీసుకున్నారు.
👍Jagan never again👍

ramarao
visit shbcf.ru