AP Public Talk : CM Chandrababu : YS Jagan : #shorts #pdtvnews

preview_player
Показать описание
Flood Victims Sensatonal Comments on Volunteers

#pdtvnews #floodsinvijayawada #ysjagancomments #chandrababucomments #chandrababuruling #pawankalyancomments

#pdtvnews #ysjagancomments #chandrababucomments #chandrababuruling #pawankalyancomments

Follow Us:-

PDTV News is a part of PDTV Network. We always bounded to telecast genuine news about the society and government. We are providing news about Andhra Pradesh politics and national politics. We are in first in one of the new telecast channels. basically we telecast news about Chandrababu, YS Jagan, Pawan Kalyan.

Public Opinion on Various events around the states. Political Gossips, News, Interviews.
PDTV is run by Prime Digital. a Successful Digital Marketing Organization for more than a decade.

flood victims sensational comments on volunteers,flood victims about volunteers,volunteers system,pdtv news,ys jagan,chandrababu,pawan kalyan,nara lokesh,ap news,ap politics,telugu news,pdtv,tdp,ysrcp,ycp,pdtv public talk,ap public talk,janasena,ap cm,pithapuram mla,deputy cm pawan kalyan,cm chandrababu,cbn,modi,jsp,pm modi,ap cm chandrababu,cm chandrababu comments,cm chandrababu ruling,tdp govt,ys jagan vs chandrababu,vijayawada floods,volunteers
#appublictalk #vijayawadapublictalk #cmchandrababu #ysjagan #pawankalyan #ysjaganvschandrababu #ysjaganvspawankalyan #pawankalyanruling

Please subscribe to our channel to get latest updates:

Рекомендации по теме
Комментарии
Автор

సంపద సృష్టించడం అంటే ఇదే! Cbn విజన్. 40 years experience.

srinivast
Автор

ఇది నిజం. పబ్లిసిటీ లో ఉన్నంత హార్బాటం క్షేత్ర స్థాయిలో అవసరాలకు తగిన విధంగా పనులు లేవు. ప్రభుత్వ అధికారులు కాస్త మనసుపెట్టి ఆలోచన చేయండి.

bethampudisahadevu-crvh
Автор

Sampada Srishti Emo Gani anta what are Srishti anta what are sunami Jai Jagan magadu ante Jagan head after CM

SURYAPRAKASHD-vwto
Автор

అదేంటి ABN, TV 5, మహా న్యూస్, బిగ్ tv లో మొత్తం అందరికీ హెల్ప్ చేసేసారు అంటున్నారు??

SURESH
Автор

CBN gaaru vinandi.pedhalaku sayam cheyyandi

pattabhimaruri
Автор

సూపర్ ఇప్పుడు బాగుంది కధ అదే జగనన్న ఉంటే మీ కాంపౌండ్ దాక రానీయకుంటే కష్టాన్ని

n.santoshreddyn.santoshred
Автор

చాలా బాధాకరం
ఇప్పటికైనా చిత్తశుద్ధితో ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టాలి.

thomasreddyyeruva
Автор

పబ్లిసిటీ తగ్గించి ప్రతి ఒక్కరికి సహాయం అందేలా చూడండి

seshubabu
Автор

Correct ga chepparu Amma
Cheta kani prabutvam

venkateshkolli
Автор

మంచినీళ్లు లేకపోతే నియూ ఎలాభాతికివున్నారు అపవామ్మానిసొళ్ళు

koppuravurinasaraiah
Автор

Super government. Visionary ante elane vuntundhi

ykishnamurthyrajukrishnamu
Автор

ఓటు వేసి తప్పు చేశాo అక్క😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

SreeRam
Автор

ఇప్పుడు కాదమ్మా అప్పుడే జగన్ ఓటు వేసి ఉంటే ఇంత దూరం రాకపోవు కదా ఇప్పుడు అనుభవించండి

nageshamsaginela
Автор

మీరు డబ్బులు పెట్టే పరిస్థితుల్లో లేరు
కానీ వారికి డబ్బులు సంపాదించుకునే సమయం ఇదే
చేసిన పాపానికి దేవుడి దగ్గర లెక్క చెప్పాల్సిందే
😰😢😭

Miraclestar-zcvh
Автор

ఓటేసి గెలిపించినందుకు అనుభవించక తప్పదు

chsaimadhavi
Автор

అమరావతి గురించి విజయవాడ ముంపుకు గురి చేయడం చాలా చాలా ఘోరం...

ప్రజలని ఆదుకోవడం లో కూటమి ప్రభుత్వ విఫలం...


పీకే ఇలాంటి పరిస్థితి లో కూడా ప్రజలుని పట్టించుకోపోవడం నీచతి నీచం...

చాలా, చాలా ఘోరం 😭😭😭😭😭

rajeshkumarbonda
Автор

ఇంట్లో పడుకుంటే ఎవరూ వచ్చి అన్నం కలిపినోట్లో పెట్టరమ్మా మనమే వచ్చి తీసుకోవాలి ప్రతి ఒక్కరికి అన్ని అందుతున్నాయి అంట అంటే నీకు ఎందుకు అనట్లేదు అనేది అర్థం చేసుకో అమ్మ అసలు బయటకు వచ్చి ప్రపంచాన్ని చూస్తే అన్ని కనపడతాయి అందరూ నీకు అన్ని అందిస్తారు

vurasureshbabu
Автор

చంద్రన్న కూటమి నాయకులు కార్యకర్తలు తో ప్రజల్ని కాపాడుతూ ఎవ్వరూ ఇబ్బందులు పడగుండా చూస్తున్నారు .. కొన్ని రాబందులు మాత్రము శవాలు కోశము ఎదురు చూస్తున్నారు

venkateshmajeti
Автор

Vaallanu.. 4..hours
. కదల కుండ.. వుండ mani. Cheppali.. తెలుస్తు ondi.. Bhaada.

PadmavathiGollapalli-qz
Автор

ప్రభుత్వ ంఅన్నిసహాయాలు అందించింది అని ఆరెండు పత్రికలు రాశేరుగా

GuruGolla-ecki