AP Cabinet Meeting Ends | Committee Set Up For New Districts Formation | NTV

preview_player
Показать описание
#ApCabinet #CMJagan #NTVTelugu


Watch for all latest Coronavirus live updates in Telugu from the Telugu states (Andhra Pradesh, Telangana), India and all over the world.
Stay tuned for all LIVE Coronavirus Outbreak and India Lockdown updates
Watch all the LIVE & Exclusive Press meets of Telangana CM KCR, AP CM YS Jagan and Prime Minister Narendra Modi on Coronavirus updates in AP, Telangana, and India.

For more latest updates on the news :

Watch NTV Telugu News Channel, popular Telugu News channel which also owns India's first women's channel Vanitha TV, and India's most popular devotional channel Bhakti TV.
Рекомендации по теме
Комментарии
Автор

మా చంద్రగిరి నీ తిరుపతి జిల్లాలో కలపాలి. చంద్రగిరి, తిరుపతి, శ్రీకాళహస్తి, పుత్తూరు, సత్యవేడు కలిపి తిరుపతి బాలాజీ జిల్లాను ఏర్పాటు చేయాలి గూడూరు, వెంకటగిరి, సర్వేపల్లె, సుళ్ళూరపేట మా తిరుపతి జిల్లాలో కలపొద్దు. 🙏🙏🙏Please కనీసం కొత్త జిల్లాలైనా సరిగ్గా ఏర్పాటు చేయండి.

rochishsharmanandamuru
Автор

RAJAMPET is all set to be declared as a New district.. No body can stop this.. TanQ CM Sir.. Atleast now our RAJAMPET will see development.. Migration to Gulf countries will halt or atleast decrease to large extent..

Rajasekhar-lmiy
Автор

అరుకు జిల్లాని రెండుగా విభజించాలి ఇంకో జిల్లా పార్వతీపురం ను చేయాలి

bujjibujji
Автор

Unna districts Ni develope cheyyandi chalu

SasiPspk
Автор

New system= CM - collectors- sachivalayam - volunteer 🙏 hope for less corruption and educated people will be in contact

ravikiranreddy
Автор

2018 SGT telugu candidates ఏమి అన్యాయం చేశారు, ఎందుకు వాళ్లను పట్టించుకోవడం లేదు, రాష్ట్రంలో ప్రతి ఒక్క అంశాన్ని ఏదో రకంగా పరిష్కరిస్తున్నారు, మరి వీళ్ల కేసు విషయం ఎందుకు ఆలస్యం అవుతుంది, ఒక రాష్ట్ర advocate General గారు ఇంత చిన్న కేసును గెలిపించలేక పోతున్నడా, అంత సామర్థ్యం లేదా? దాదాపు 3660 మంది అభ్యర్థులు ప్రభుత్వం నుంచి విడుదల చేసిన ఒక ప్రకటనకు అనుగుణంగా ఉద్యోగం సాధిస్తే, దానిని ఒక సాధారణ లాయర్ ఒక సంవత్సరం నుండి అడ్డుకుంటున్నారు, నిజంగా 2018 అక్టోబర్ లో టిడిపి ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ లో లోపాలు వున్నాయ, వుంటే వాటిని తొలగించి అభ్యర్థులకు న్యాయం చేయలేర? ప్రభుత్వం ఇప్పటికైనా ఈ విషయమై స్పందించి వెంటనే పరిష్కరించాలని కోరుతున్నాము, లేదు అంటే మీరు తలపెట్టిన నాడు నేడు, అమ్మ ఒడి లాంటి పథకాలు అన్ని కూడా వృథా అయ్యే అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే ప్రాధమిక పాఠశాలలో సరిపడా ఉపాధ్యాయులులేకపోతే, ఇప్పటి వరకు జరిగిన నష్టమే మళ్లీ పునరావృతం అవుతుంది, కాబట్టి గత ప్రభుత్వం అవలంభించిన పద్ధతులవలే కాకుండా మంచి చర్యలు చేపడుతారు అని ఆశిస్తున్నాము.

baji
Автор

Anukunnattugane volunteers ki hand icharu

maheshchakali
Автор

Please increase volunteers salarys sir please

bloodofchristourlordjesus
Автор

posting comments here for increasing volunteers salary it wont work. better to tweet or post in social media..It might help

samsekhar