Bava Bava Panneeru Movie B2B Comedy Scenes | Naresh | Kota Srinivasa Rao | Jandhyala | TFC Comedy

preview_player
Показать описание
Watch & Enjoy Bava Bava Panneeru Telugu Movie Comedy Scenes. Starring Naresh, Kota Srinivasa Rao, Brahmanandam, Srilakshmi, Rallapalli, Subbaraya Sarma, Dharmavarapu Subramanyam. Directed by Jandhyala. Producer by Adusumilli Krishna Rao, KB Prasada Rao & Music Composed by Chakravarthy.

Click Here to Share on Facebook :
—------------------------------------------------------------------------—
Enjoy and stay connected with us!!

►Follow us:

SUBSCRIBE Tollywood Film city Media for unlimited entertainment:

@2017 Tollywood Film City Media Pvt.Ltd.
Рекомендации по теме
Комментарии
Автор

పెద్ద చెరువు దగ్గర, ఎవరో చిన్నగా చెబుతుంటే చాటుగా విన్నా, ఈ హాస్యం అద్భుతం

deepforestentertainment
Автор

స్వచ్ఛమైన హాస్యానికి సరిలేరు మీకెవ్వరు జంధ్యాలగారు

Nbkfans
Автор

నిజంగా తెలుగు పరిశ్రమ దురదృష్టం. జ్యంద్యాల గారి లాంటి డైరెక్టర్ నీ కోల్పోవడం.... వారి సినిమా ప్రతిదీ ఒక నవ్వుల హరివిల్లు...నవ్వి నవ్వి బుగ్గలు నొప్పి పెడతాయి.... కోటగారు, బ్రహ్మానందం గారు, రాళ్ళపల్లి గారు, సుత్తివేలు గారు, వీరభద్ర రావుగారు, నరేష్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, శ్రీలక్ష్మి గారు. ....ఇంకా ఎందరినో తెలుగు సినిమా పరిశ్రమ కి పరిచయం చేసి వాళ్ళ విజయానికి మెట్లు వేసిన అలాంటి జoద్యాల గారు చిన్న వయసులోనే పోవడం బాధాకరం...ఆయన సినిమాలు ఎప్పటికీ మర్చిపోలేని మధుర జ్ఞాపకాలు...హాస్య గుళికలు...మనసు ఎప్పుడు బాధపడిన ఆయన సినిమాలోని ఒక్క scene chuste చాలు ఎంతో ఆనందం కలుగుతుంది...హాస్య బ్రహ్మ గారికి వేవేల వందనాలు🙏🙏🙏🙏🙏

rajyalakshmiputcha
Автор

అందమైన హాస్యానికి అరుదైన అద్భుతం జంధ్యాల గారు, ప్రపంచంలో ఆనందమైన 9వ వింత జంధ్యాల గారి సినిమా, ఈ ప్రపంచంలో సూర్యుడు వెలుగుతున్న కాలం జంద్యాల గారు వారి సినిమా లు వెలుగుతూనే ఉంటాయి, హాస్య బ్రహ్మ జంధ్యాల గారు, అతి విలువైన వెలకట్టలేని ఒక వజ్రం జంధ్యాల గారు, భూమి మీదకి ఆ దేవుని కి తెలియకుండా వచ్చి వెళ్లిన అరుదైన అతిధి మళ్ళీ పుట్టడం అరుదు, అందుకే నెమో ఆ దేవుడు అంత గొప్ప అరుదైన హస్య బ్రహ్మ ని తన దగ్గరే ఉండాలి అని తీసుకువెల్లడు, తన హాస్య ఆలోచనల్ని రోజు వింటూ హ్యాపీ గా ఆ దేవుడు నవ్వుకుంటూ ఉంటాడు.

sharannaveen
Автор

If Oscar is really for talented, Jandhyala should get multiple for his director, dialogues and making such beautiful movies.

Sudarshansridhar
Автор

జంధ్యాల గారు, చాలామంది మంచి ప్రతిభ గల సహజమైన హాస్య నటుల్ని తెలుగు సిని పరిశ్రమ కి వెదికి అందించారు.
🙏🙏

Dr_Aparna
Автор

Iam prabhas fan
ఇంత ప్రసాంతమైన స్వచ్చమైన కామెడీ ఈ రోజుల్లో రాదు రాలేదు

ranjithkalapala
Автор

అచ్చ స్వచ్ఛమైన తెలుగు కామెడీ ధన్యవాదాలు హాస్యబ్రహ్మ గారి కి

ramakrishnatirlangi
Автор

జంధ్యాల గారు నటులదగ్గర నటనను జీవింపచేశారు
ప్రతి నటుడు తన పాత్రలో లీనమై నటించారు,
చిన్నపాటి కథకు మొత్తం సినిమా కు
మాటలు అద్భుతం

shoukathali-otic
Автор

ఎవడికి అప్పు లెనోన్ని నన్ను కొడతావా.!😄

అప్పు లేనోడు ఎంత ధైర్యంగా ఉంటాడో కామెడీగా చెప్పారు జంధ్యాల గారు.

youngindia
Автор

28:56
🤣🤣😂😂 జంధ్యాల గారు.. అంటే స్వచ్ఛమైన హాస్యం

muraripanem
Автор

Jandyala gaaru meeru ekkadunna intha manchi haasyam dwara Andari hrudayalalo vundipotharu 🙏

venkatkishore
Автор

జంధ్యాల గారి సినిమా లు అంటే కామెడి సూపర్ ఉంటుంది

SivaReddy-dbee
Автор

కోట శ్రీనివాసరావు బ్రహ్మానందం కామెడీ ఇస్ అల్టిమేట్ superb 🤣🤣🤣

bandaribalraj
Автор

Elaanti comedy eppatiki ravu jandhyaala garu your great sir🙏🙏👌👌

ramanabathini
Автор

Such a fabulous acting, dialogue's, story. Wonderful.

mnsubramanyam
Автор

unique, super, great, Jandayala Garu

arunyangam
Автор

Jandyala, Kota, brahmi, dharmavarapu, raalla palli ..all are legendary actors ..TFI are fortunate to have such actors ..!

kishorenaag
Автор

Oka cinemalo almost 46 mins comedy Vere level evariki vallu valla gurinchi cheppe anthati vadininkadu gani my fav brami garu kota garu comedy no words 👍👍👍❤❤❤

bhanumurali
Автор

Still Great combination of darmavarapu Subramanyam, Kota, Brahmi garu
RIP darmavarapu Subramanyam garu ...

Raoplharika