TV5 Sambasiva Rao Strong Counter to MIM MLA Akbaruddin Owaisi Speech in Assembly | TV5 News

preview_player
Показать описание
TV5 Sambasiva Rao Strong Counter to MIM MLA Akbaruddin Owaisi Speech in Assembly | TV5 News

LIVE : నిప్పురవ్వలం! మాతో పెట్టుకోవద్దు | Top Story Debate with Sambasiva Rao | Telangana | TV5 News

#topstorydebate #tv5news #telanganaassembly

The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.

Its news bulletins last round 20–25 minutes (without including commercials).

One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee

Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.

For More Updates
Рекомендации по теме
Комментарии
Автор

వాస్తవం మాట్లాడారు సాంబశివరావు గారు. ఇందులో జంకూ బొంకూ ఏంలేకుండా కుండబద్దలు కొట్టారు. తెలుగు ప్రతి ఒక్కరూ మాట్లాడాలి

seenus.
Автор

100% మన తెలుగు రాష్ట్రాలలో తెలుగే మాట్లాడాలి

ashritadevarakonda
Автор

నిజాన్ని నిర్భయంగా నిగ్గు తేల్చి చెప్పినందుకు సాంబశివరావు గారికి నా హృదయపూర్వక వందనాలు 🙏🙏🙏

nagarjunareddy
Автор

సాంబశివరావు గారు, నికార్సయిన జర్నలిజాన్ని ఈ సమాజానికి అందిస్తున్నందుకు గర్వంగా ఫీల్ అవుతున్నాం.❤

mission_pargi
Автор

రేవంత్ రెడ్డి గారు మన తెలుగు లోనే మాట్లాడండి.ఎవరికో అర్థం కావడానికి మీరు హిందీ లో మాట్లాడకండి...చాలా చక్కగా చెప్పారు సాంబశివరావు గారు...

bachuramu
Автор

ఇలాంటి జర్నలిస్టులను ఈ సమాజం కోరుకుంటుంది.❤❤❤❤

mission_pargi
Автор

నిజం నిర్భయంగా ఎత్తి చూపారు, ఇది కదా ప్రశ్నించడం అంటే. Thank you sir.

jagadguruadishankaracharya
Автор

సాంబశివరావు గారు మీరు కరెక్ట్ గా చెప్పారు

vir-it
Автор

సాంబశివరావు గారు స్పష్టంగా వివరణ ఇచ్చారు.. గుడ్ ఎనాలిసిస్

nagendrababumarthy
Автор

సూపర్ సాంబశివరావు గారూ.వారికి తెలుగొచ్చు కానీ మాట్లాడరు.ముఖ్యమంత్రి వారితో తెలుగులోనే మాట్లాడాలి.వారికి తెలుగు భాషమీద గౌరవం లేనప్పుడు మనం ఉర్దూ కి గౌరవం ఇవ్వాల్సిన పనేలేదు

lankaadhipathi
Автор

మీ లాంటి వారు మీడియా లో ఉండటం మా అదృష్టం సార్ ❤🎉

vangakrishnakar
Автор

నిజాన్ని నిర్భయంగా చెప్పారు sir am fan of you sir జై శ్రీరామ్ 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🙏🙏🙏🙏🙏🙏🙏🙏

GaneshshravaniPilli
Автор

జర్నలిజం అంటే మీలాగా ఉండాలి sir
ధన్యవాదములు

hanmandlunacharam
Автор

సాంబశివరావు సార్ మీరు రియలీ గ్రేట్ సార్ నిజాలు చెప్పారు మీకు కోటి వందనాలు🙏🙏🙏🙏💐

udarianji
Автор

సాంబశివరావు చక్కని సందేశం ఇచ్చారు ప్రస్తుత పాలకులకు తెలంగాణ

munikrishnaiahyanamala
Автор

సాంబశివరావు గారు మీకు జోహార్లు. మీ ధైర్యానికి మా వందనాలు. మన భాషనీ, మన సంస్కృతినీ, మన ఆచారాల సంప్రదాయాలని కాపాడవలసిన బాధ్యత ప్రసార మాధ్యమంగా, ముఖ్యంగా మీది. ఆ తర్వాత మాది, మనందరిదీ.

narayanaps
Автор

సాంబశివ గారు నిజాన్ని నిర్భయంగా చెబుతున్నారు

venkithota
Автор

సార్ నిజాలను నిర్భయంగా చెపుతున్నారు మీ ఛానల్ మీకు ధన్యవాదములు 🙏🙏🙏

sriharineerutineeruti
Автор

సాంబశివరావు గారు మీ విశ్లేషణ చూసైనా ఈ బుద్ధి తక్కువ తెలుగు ఎమ్మెల్యేలకు బుద్ధారావాలి.

landerirajaram
Автор

మనము కూడా వారితో తెలుగు లోనే మాట్లాడాలి ప్రతి రోజూ..👍

hind.