Bullet Bhaskar Performance | Extra Jabardasth | 7th January 2022 | ETV Telugu

preview_player
Показать описание
#extrajabardasth #telugucomedyshow #etvwin #sudigaalisudheer #rashmi #immanuel #hyperaadi #anasuya #telugushow #roja #mano #bestofjabardasth #bestofextrajabardasth #jabardasth
#bulletbhaskar #varsha #faima

Emmanuel and Varsha defraud Bhaskar with their intelligence. Witness this entertaining skit presented by Bullet Bhaksr's team to know the twist in the end.

Рекомендации по теме
Комментарии
Автор

ఈ మధ్య ఎంటో faima కోసమే జబర్దస్త్ చుస్తున్న
comedy timing supper అస్సలు.

srikanthramavath
Автор

మొన్నటి రోజు సుధీర్ అన్నది
నిన్నటి రోజు ఆది మామది
ఈరోజు నుంచి నీది
Every skit is amazing because of ఫైమ

avinashroyal
Автор

రష్మీ డాన్స్ లో చాలా మంచి గ్రేస్ ఉత్సాహం ఉంటుంది అనసూయ డాన్స్ లో ఏమీ ఉండదు నిలబడు వొని ఊరికే అక్కడక్కడే తిరుగుతుంది

kadavakalluprasad
Автор

ఫైవ్ మా కామెడీ సూపర్ ❤️
రేష్మి డాన్స్ చాలా బాగుంది

lllbhzv
Автор

2:48 రష్మి డాన్స్ ఊర మాస్ సూపర్😍🔥
ఫైమ she is soo talented she has bright future deffinetly 💖

yoga-pspk-official
Автор

ఒక్కకప్పుడు సుధీర్ స్కిట్ లు ఫామ్ లో ఉండేయ్ ఇప్పుడు భాస్కర్ అన్న స్కిట్ మాత్రం సూపర్ సూపర్....

sivareddyperam
Автор

పైమ వచిననుండి భాస్కర్ స్కిట్ సూపర్.రశ్మి సూపర్ డాన్స్.సుధీర్ తో పాటు స్కిట్ లో వేయండి pls

kandalajayanthi
Автор

స్కిట్ చూసినంత సేపు నవ్వుకున్నవాళ్ళు ఎంత మంది ఉన్నారు 👍

kondetisatish
Автор

రష్మీ తో డాన్స్ వెయ్యాలి అంటే జబర్దస్త్ లో ఎవరు సరిపోరు

trambabu
Автор

అనసూయ డాన్స్ కంటే రష్మి డాన్స్ 100 పర్సెంట్ సూపర్

shastrigova
Автор

మా అన్నయ్య సుదీర్ జై సుడిగాలి సుదీర్ అన్నా fans like me 😇😇

MrRamesh
Автор

రష్మీ అక్క, నువ్వు డాన్స్లో కేక. భాస్కర్ అన్న స్కీట్ సూపర్.

srinivasprasad
Автор

ఫాహిమా బుల్లెట్ భాస్కర్ జోడి వర్ష ఇమ్మాన్యుయేల్ జోడీస్ కాంబినేషన్ కామెడీ సూపర్ 💯👌🥰♥️

purnakantisureshsanthosh
Автор

Rashmi neela ee step eavaru cheyyaleru ❣️🔥

ladduaakash
Автор

faima looking stunning all the best siss

ranjithchenna
Автор

Enthamndi RASHMI dance kosam skit chusinaaru ❤️

Vijaykumar-ctss
Автор

Baskar skits are super now a days couz of 🔥🔥🔥

nathoneekenduku
Автор

Faima Bhaskar super jodi..
I'm big fan off ...😄

muraliduli
Автор

Chusthe faima kosame chudalii faima unna ye skit Aina adhurs...

Chennanaveena
Автор

Sudheer anna fan from bhaskar anna inti dagara nunchi nakkavani palem vizag

bhaskar