Jabardasth Latest Promo - 12th & 13th July 2024 - Every Friday & Saturday @9:30 PM - #EtvTelugu

preview_player
Показать описание
Jabardasth Latest Promo. Every Friday & Saturday @9:30 PM in #EtvTelugu #jabardasth show is host by #RashmiGautam #Kushboo #krishnabhagwan is the Judges. In this Episode #AutoRamprasad #RocketRaghava #Tagubothuramesh #Nookaraju #BulletBhaskar #KevvuKarthik #PatasPraveen #Emmanuel is the Performers.

Enjoy and stay connected with us!!
Рекомендации по теме
Комментарии
Автор

ఓన్లీ ప్రోమోస్ మాత్రం చూసే వాళ్ళు ఎంత మంది 🎉😂

sayedmastan
Автор

ఓన్లీ ప్రోమోస్ చూసేవాళ్ళు ఎంత మంది ఉన్నారు

srikanthuppali
Автор

ఉండే వారిలో ఆటో రాంప్రసాద్ తిమ్ మాత్రం పర్వాలేదు అనిపిస్తోంది అందులో రోహిణి గారి యాక్టింగ్ అద్భుతం😂😂

sayedmastan
Автор

స్కిట్ అన్ని చాలా బాగుంటున్నాయి super జబర్దస్త్❤❤

Nagasai-fosu
Автор

మొన్న రష్మీ ఇచ్చిన దానికి బాగా జవాబు చెప్పావు బ్రో రష్మీ ఏమీ ఐయినా అడగవచ్చు ఎవ్వరిని ఎలాంటి విష్యాయాలు ఐయినా అడిగేయవచ్చు మనం అడిగితే తప్పు 👌🏻👌🏻👌🏻👍🏻👍🏻🤙🏻🤙🏻🤙🏻🤙🏻

pmgowri
Автор

ఫస్ట్ టైం ఈ మాడిపోయిన మోకాలని ఇంకా ఎన్ని ఇయర్స్ చూడాలనిపించింది

pranaygade
Автор

Only ప్రమోట్ మాత్రం చూస్తే చాలు వెస్ట్ comedy లేదు bro

qybwlwo
Автор

కుష్బూ గారు జడ్జిమెంట్ బాలేదు ఇంద్రజ గారి జడ్జిమెంట్ బాగుంటది కుష్బూ గారు దేనికి నవ్వుతుంది అర్థం కాదు జడ్జిమెంట్

RSSSP
Автор

This is family show please do good skits don't do double meaning skits especially Varsha s team

gvenkatesh
Автор

ఈ మధ్య కాలంలో ప్రోమోస్ మంచిగా ఉండటం లేదు.... 😭

raghununugonda
Автор

ఓన్లీ ప్రోమో మాత్రమే చూసే వాళ్ళు like కొట్టండి

Anji_
Автор

ఓల్డ్ ఆర్టిస్ట్స్ నీ తీసుకోండి ప్లీస్ 😂😂

sayedmastan
Автор

ఇమ్ము స్కిట్ చమ్మక్ చంద్ర స్కిట్ డబ్బింగ్

Gsrinivas-klwk
Автор

Em leni dhaniki Bgm vesi. Leputhunnaru 😂

dileepganjikunta
Автор

సద్దాం... యాదమ్మ రాజు ఫ్యాన్స్ లైక్ here

alliswellkanna
Автор

ఇమ్మాన్యుయాల్ టీం నుండి రియాజ్ ను తీసేయ్. ..అసలు కామెడీ రావడం లేదు. ..

chiranjeeviboini
Автор

దయచేసి రామ్ ప్రసాద్ ని తీసేయండి వెరీ routune concept

gangaswamymangalapelly
Автор

ఇమాన్యుల్ గాడు ఈ స్కిట్స్ ఎన్ని సార్లు చేస్తాడో. 👎👎👎

raghuvignesh
Автор

Navvataniki try chesthunna navvu ravatledhu

khanshaik
Автор

రేష్మి వి బాగా కనబడుతున్నాయి అప్పటికంటే ఇప్పుడు.

rktvteluguchannel