CM Chandrababu Strong Counter To YS Jagan Over Tirumala Tour || ABN Telugu

preview_player
Показать описание
నన్ను రావొద్దన్నారు.. ఎవడు అన్నాడు.. అన్ని అబద్ధాలే || CM Chandrababu VS YS Jagan || ABN Telugu
#cmchandrababu #ysjagan #tirupatiladducontroversy #abntelugu

For More Latest Political and News Updates :

For all Top and Trending News stories happening all around you

#ABNLIVE #ABNNEWS #ABNTeluguLive #ABNTelugu #ABNLIVETELUGU #ABNTeluguLIVE #ABNNEWSLIVE #BreakingNews #FlashNews #SpeedNews
---------------------------------------------------------------------------------------------------------------------------------------
ABN LIVE || ABN Telugu Live || Telugu News || 24x7 Live Updates

ABN Mobile App Links:

SUBSCRIBE ► ABN News Channels for Latest News Updates 24/7 ::

ABN Telugu Live is a 24/7 Telugu news television channel in Andhra Pradesh and Telangana run by Aamoda Broadcasting Network dedicated to the Latest Political News, Live Reports, Exclusive Interviews, Breaking News, Sports News, Weather Updates, Entertainment, Business, and Current Affairs.

Watch the latest Telugu News LIVE on the most subscribed news channel on YouTube. Watch all the Current, Latest and Breaking news only on ABN Telugu the one-stop destination for news on Politics, Entertainment, Sports, Crime and business. ABN is one of the leading YouTube News channels which delivers Indian and International news 24x7 in Telugu.

ABN Telugu is the most trusted news platform where you can find not only Breaking News and News Headlines but also exclusive interviews and investigative stories. Stay tuned to ABN, the world's most subscribed YouTube news channel for all the latest news and updates from India and across the world. ABN is India's best Telugu News Channel that covers the latest news in Politics, Entertainment, Tollywood, Business and Sports.

Enjoy and stay connected with us!!

#News #LiveNews #ABN #ABN_Telugu #TelanganaNews #APNews #AndhraPradeshNews #TeluguLiveUpdates #TeluguNewsLive #TeluguLive #LiveTV #TeluguNews #Telugunewslive #TeluguLive #TeluguNews #ABN #latesttelugunews #TeluguNewsChannel #LatestNews #telugu #TeluguBreakingNews #APnews #TelanganaNews #AndhraNews #AndhrapradeshNews #HyderabadNews
Рекомендации по теме
Комментарии
Автор

తిరుపతి ప్రసాదం ఇస్తే నువ్వు సీఎంగా ఉన్నప్పుడు పక్కకు పడేసావ్ ఏంట్రా జగ్గు😅😅

kv
Автор

జగన్ గారు మీరే మతాన్ని, కులాన్ని రాజకీయం చేస్తున్నారు. మీలాంటి వారిని ప్రజలు ఇంకా విశ్వసిస్తారనే భ్రమలో నుండి బయటికి రండి. భవిష్యత్తులో నైనా మీకు ఆదరణ లభిస్తుంది. ప్రజలు మరీ అంత పిచ్చివారు కాదు. ఆలోచిస్తారు. చంద్రబాబు గారు చక్కగా వివరించారు. వారిని భగవంతుడు ఆశీర్వదిస్తాడు.

srivenkateswarayogiguruji
Автор

అబద్దానికి రూపం ఉందా అంటే
జగన్ ఫోటో చూపించాను మా అబ్బాయి కి

deekondaravi
Автор

దెయ్యాలు నీతులు చెబటం అంటే ఇదే జగన్ గారు 😃

ravikumarnadimpalli
Автор

అరేయ్ దళితుల గురించి ఎందుకు వచ్చింది రా.... ఆపింది నిన్ను హిందూ దళితులను కాదు

MaheshMaruthota
Автор

డిక్లరేషన్ లో మీ ఇష్టం వచ్చింది రాస్కోండి అంటేనే తెలుస్తుంది మీకు టీటీడీ రూల్స్ మీద, దేవుడి మీద యెంత గౌరవం ఉందొ. జగన్ కు రూల్స్ ఉండకూడదు జగన్ చెప్పేదే రూల్ అదే నడవాలి అనే అహంకారమే ఈరోజు ఈ స్థితికి జగన్ ను తెచ్చింది. వెంకటేశ్వర స్వామి మీద భక్తి లేదు, యేమి లేదు రాజకీయ స్వార్థం కోసం స్వామి ని వాడుతున్నారు అంతే

lankasowdamini
Автор

నిన్ను గుడికి వెళ్లొద్దు అంటే అంత కోపం వచ్చేస్తుందే?
మరి ఆరోజు రామతీర్థం లో ఆ ఆలయ ధర్మకర్త అయినటువంటి అశోక్ గజపతి రాజు గారిని మెట్ల మీద నుండే వెనక్కి తిరిగి పంపించి నప్పుడు సమాజంలో ఎంతమంది ఏడ్చారో తెలుసా నీకు?

krish-zhlc
Автор

ఒరేయ్ సైకో.... దేవుడితో ఆటలు వద్దు... ఇప్పటికి అయినా బుద్ది మార్చుకో...

నిగ్గదీసిఅడుగు-పఱ
Автор

జగన్.... నీవు మాట్లాడేది తప్పు
తిరుమల చంద్రబాబు ది కాదు
అంతలా
ద్వేషంచటానికి

సాక్షాత్తు కలియుగ వైకుంఠం అనేది
హిందువుల భావన/నమ్మకం

జగన్
నా మతం మానవత్వం అంటున్నాడు
ఏది రాసుకుంటారో రాసుకోండి
అని
అంత అహంకారం తో...నిర్లక్ష్యంగా మాట్లాడటం
ఇతర మతాల సంప్రదాయలను.. అవమానించడం /కించపరచడం కాదా

తిరుమలలో సంప్రదాయం
ఇవాళ్టిది కాదు
ఎవరో మహనీయులు /పరమ భక్తులు... వేల ఏళ్ల క్రితం
అగమ శాస్త్రంలో రాసుకున్నారు....

మొదట ఎదుటి వారిని... వారి నమ్మకాలను గౌరవించడం నేర్చుకో...
ఆది
సమాజానికి మేలు చేస్తుంది

వైస్ రాజా రెడ్డి వ్యాపారస్తుణ్ణి హత్య చేసి మైన్స్ లాక్కొంది నిజం కాదా?

వైస్సార్ రాజకీయాల్లో ఎదగటానికి ప్రత్యర్థులను హత్యలు చేసింది నిజం కాదా?
వైస్సార్
28 హత్యల్లో 1994 కాలానికి ప్రథమ ముద్దాయి

చెన్నారెడ్డి సీఎం గా ఉన్నప్పుడు
సీఎం పదవి కోసం హైదరాబాద్ లో మత కల్లోలాలు సృష్టించి
300 మంది
ప్రాణాలు పోవటానికి వైస్సార్ కారకుడు కాదా?

ఇక
పువ్వు పుట్టగానే పరిమళించును అనే నానుడి ఎంత సత్యమో.... మీరు యవ్వనం లోకి వచ్చాక.... రౌడీజం తో మొదలై
హత్యలు చేయించింది నిజం కాదా?

కళ్ళేదుట వంశ చరిత్ర నెత్తుటి మయం ఉంటే
ఇంకా
నీతి /శాంతి ముక్తావాళి వినిపిస్తున్నారు....

జనం నాకులం నామతం... అనే శంకుచిత భావాలు నుంచి బయట పడి..విశాల దృక్పధం లేకపోతే
నేరగాళ్లు
రాష్ట్రాన్ని /రాష్ట్ర సంపాదను కబళిస్తుంటారు...

జనాన్ని మళ్ళీ మళ్ళీ మోసం చేయగల నేర్పరితనం ఒక్క వైస్ కుటుంబానిదే పేటెంట్
ఇకనైనా
జనం అర్థం చేసుకొని ప్రవర్తించాలి
అప్పుడే
రాష్ట్రానికి... భవిష్యత్ తరాలకు బంగారు బాట వేసుకోగలరు....

onepluslatest
Автор

ఇంతకీ నీ మతం ఏమిటో చెప్పలేక పోతున్నావు అది నీ మతానికే చేటు 😂

issnarayana
Автор

నువు డిక్లరేషన్ మీద సైన్ చేస్తే ఎవరు అపరు రా బాబు జగన్

karthiktejavath
Автор

సీఎం చంద్రబాబు నాయుడు గారు నిజం మాట్లాడినారు. అది సాంప్రదాయము నీవు గౌరవించాలి.

suribabujampana
Автор

వీళ్ళ డాడీ గాలిలొ కలిసిపోయాడు... వీడు అదికూడా ఉండదు

idineshyatham
Автор

దళితులను అనవసరంగా లాగొద్దు అయ్యా మనిషి మైండ్ ఉందా లేదా అనవసరంగా ఎందుకు మాట్లాడుతున్నారు సంప్రదాయాన్ని గౌరవించు టీటీడీ లో ఉన్న సాంప్రదాయం అది డౌట్ వచ్చినప్పుడు అన్ని అడుగుతారు క్రిస్టియన్ వేరే వేరే మతస్తులను పెట్టి నడిపిన వు

kottalamuralikrishna
Автор

ఇంట్లో బైబిల్ చదువుతాను అన్నావు కదా.... నోరు తెరిస్తే అబద్ధం... మరి ఇన్ని అబద్ధాలు ఆడితే ఆ ఏసు ప్రభువు నీ నోరు పడియోయేటట్టు.. చేస్తాడేమో అని భయలేదా జగన్

kottusakunthala
Автор

జగన్ గారు, మీ సమస్యకు దళితుల్ని ఎందుకు ఎన్వాల్వ్ చేస్తున్నారు. తిరుపతి లో ఏ దలితున్ని అడ్డుకున్న సందర్భం లేదు.మీ మతం మానవత్వమా? డైలాగు బాగుంది.ఐతే కోడికత్తి శ్రీను కోసం ఒకసారి కోర్టుకి వెళ్లి జరిగిన విషయం చెప్పండి. దళిత డాక్టర్ నీ నడిరోడ్డు పై మండుటెండలో హించించి చంపారు. ఇలా ఎంతోమంది దళిత బిడ్డల వుసురు తీసుకున్నావు.మీ మానవతా మతం మనుషల ప్రాణాలు తీయమని చెప్పిందా?మీకు డిక్లరేషన్ ఇవ్వడం ఇష్టం లేక ఏవేవో అబద్ధాలు చెబుతున్నారు.మరల దళితులకు, హిందూ మతానికి మధ్య చిచ్చు పెడుతున్నారు.నిజమైన దళితడు మిమ్మల్ని ఇంకా ఎప్పటికీ నమ్మడు.మీరు బైబిలు చదివితే ఇన్ని అబద్ధాలు, అసత్యాలు చెప్పరు.మీరు మనిషిని మనిషి గా చూడరు మీ వాళ్ళే చెబుతూ పార్టీ మారిపోతున్నారు.మీరు వంటరిగా మిగులుపోతుారు.మీ అధికారం కోసం ఎవరైనా వదులుకుంటారు, ఏమైనా చేస్తారు.మీకు అధికారం మాత్రమే కావాలి. ఎన్నిన్ని దారుణాలు?ముందు మానవత్వం అంటే అర్ధం తెలుసుకోండి. ప్రాసా బాగుంది కదా!అని ప్రెస్ మీట్లో డైలాగ్స్ కొడితే ఫలితం 11 చూశారు.మారకపోతే అదికాస్తా* గోవిందా*.జై భీమ్ జై భారత్

vasanthakrishna
Автор

అయ్యా జగను నీ పని అయిపోయింది ఇంకేం మాట్లాడవద్దు. ఇప్పటికే అందరూ నిన్ను ఆదరించే వాళ్ళు ఎవ్వరూ లేరు. ఎక్కడ ఏలు పెట్టినా నీ బాగోతలని బయటపడుతున్నాయి

gangaisettysrinu
Автор

మీరు హిందువుల సంప్రదాయం బాగా గౌరవిస్తం ప్రజల బాగా తెలుసు, అక్షంతలు దులుపు కోవటం, ప్రసాదం డిష్ పేపర్ లోపేట్టి బాడీగార్డ్ కి ఇవ్వటం, ,

ch.venkatanarasayya
Автор

జగన్ మేం కూడా అదే చెప్తా ఉండేది మేము చిన్నప్పటినుంచి తింటా ఉన్న లడ్డు నువ్వు వచ్చిన ఐదు సంవత్సరాల లడ్డుకి ఆ టేస్ట్ రాలేదు అది మేము కూడా చెప్తా ఉండేది

soldierskcrpf
Автор

In YSR Congress rule....why should they construct many churches just beside each and every Temple in competition... allover Andhra...this should be debatable

chepurirahul-oi