She won and wants to help

preview_player
Показать описание
#shorts
Рекомендации по теме
Комментарии
Автор

ఆ చెల్లి మీరు హెల్ప్ చేస్తారు కదా మీరే ఇచ్చేయండి ఆ అమ్మాయికి హ్యాండ్ షాప్🙏👌❤️

ShaikBasha-nmgq
Автор

హర్ష సాయి అన్న ఆ అమ్మాయిని విన్ అయినా మీరు హెల్ప్ చేస్తారు కదా వేరే వాళ్ళకి మీరే ఇచ్చేయండి ఆ అమ్మాయి అన్నది కథ ఆ అమ్మాయి చాలా గ్రేట్ హర్ష సాయి అన్న 🙏👌😍 హర్ష సాయి భయ్యా మిమ్మల్ని కలవాలి ఉంది మమ్మల్ని ఎప్పుడు కలుస్తారు భయ్యా ♥️

shaikbasha
Автор

హర్ష సాయి అన్న మీరు చాలా హెల్ప్ చేస్తారు అన్న మీరు అందరికీ మీరు చేసిన ఏ సినిమా హీరోగాని ఎవరైనా హెల్ప్ చేస్తే మన దేశంలో పేదవాడనేవాడు ఉండడు చెప్పాలంటే చాలా అర్థం చేస్తున్నారు చాలా బాగుండాలి

NVenkaiah-fp
Автор

నీలాంటి మంచి మనసు గల మనిషిని కలవాలని నాకూ ఎప్పటినుంచో ఉంది అన్న
ఈ చెల్లి కోరిక ఎప్పుడు తీరుతుందో

villagers
Автор

Life is very short and sweet...u know the value of it and you keep on spreading the value of it Harsha ❤❤❤

srisailakashmisai
Автор

అమ్మ నాన్న నువ్వు నిండా నూరేళ్ళు ఆయువు ఆరోగ్యంతో వుండాలని ఆ గోవిందుడిని కోరుకుంటున్నాను హర్షసాయి ❤❤❤

ranipalla
Автор

అడిగితే సహాయం చేసేవాడు దేవుడైతే అడుగ కుండానే మన కష్టాన్ని తెలుసుకుని సహాయం చేసేవాడు Sai Anna❤ He is the Real Hero🔥🔥 For Poor People💞

Naveen_Shorts_Club
Автор

హర్ష అన్న మీకు మెసేజ్ లు పెట్టి అలసిపోయాను మీ సహాయం కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాను మీ అనుగ్రహం నేను అప్పటికి పొందుతాను తెలియట్లేదు కానీ మీరు చేసిన ఈ సహాయం జనానికి ఆ పుణ్యం ఎప్పటికీ మీకు ఉంటుంది భయ్యా నిండు నూరేళ్లు నువ్వు సంతోషంగా ఉండాలి❤❤

VaralakshmiBangaru-cr
Автор

అన్న నీ గురించి ఎంత చెప్పినా ఏమి చెప్పినా తక్కువే అన్న నువ్వు ఇలాగే ఎల్లప్పుడు చల్లగా ఉండాలని బాగుండాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను అన్న 🎉🙏🙏

Vasuhv
Автор

వాడి కోసంeanno lakshalu karchu chesanu appulu చేశాను iena వాడు నన్ను అర్థం చేసుకోలేదు ఇంక బాధpedithune vunnadu nuvvu great God bless you 😊

ratnajyothi
Автор

హర్ష సాయి అన్న నువ్వు ఉండగా ఈ పేదవాడికి ఇబ్బంది ఉండదు అన్న నువ్వు ఎక్కడున్నావ్ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను 🙏🙏🙏♥️♥️♥️

rameshnalli
Автор

కష్టాల్లో ఉన్న వాళ్ళకి ఇవ్వండి అన్నయ్య ప్లీజ్

Nissy-ov
Автор

తుమ్ముడు నువ్వు చలా మంచి సహయం చేస్తున్నవు ఆ దేవుడు నిన్ను చల్ల గా చుడాలి ఇలా లేనివారు అందరికి ఇంకా ఇంకా సహయం చేయలి, నికు ఆ దేవుడు సహయం చేసే మనస్సు ఇచ్చినదుకు ఆ దేవునికి వందనలు ❤❤❤❤❤❤❤❤❤❤❤❤మరి ఈ అక్కని ఎప్పుడు కలుస్తావు, డబ్బులకోసం కాదు తమ్ముడు, నాకంటు నువ్వు ఉన్నవని అంతే ని విడివోస్ చుస్తను కాని ఎరోజు నికు మేసేజ్ చేయలేదు కాని ఈరోజు చేయడనికి కారనం ఉంది అందుకే చేసాను, ఎవరైన డబ్బుల కోనం అనుకుంటారనినేను ఇంతవరకు మేసేజ్ చేయలేదు, ఇప్పుడు చేయకపోతే నేను అంటు ఓక అక్క ఉందని నికు తేలియదు అందుకే చేసాను బైయ్ తమ్ముడు

lathaallampalli
Автор

హర్ష తమ్ముడు నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండాలని దేవుడు నీ కోరుకుంటున్నాను ఇట్లు మీ అక్క

NagishNa
Автор

Naku thelisina oka avida bartha ni thandri ni kolpoyindhi 5 members pillalu unnaru, vallani chadhivinchaleka, poshinchaleka chala kasta paduthundhi, pillalni chadhuvu manipinchalani chustundhi, e msg harsha sai anna varaku vellay la andharu pedha manasu chesukoni share chestharani pradheyapaduthunnanu👏👏👏👏👏👏👏👏

suneelagrace
Автор

హర్ష సాయి అన్న మీ వీడియోస్ ఎప్పటికప్పుడు చూస్తూనే ఉంటాను మీ దిక్కు చూస్తే సోనూసూద్ పునీత్ రాజ్ కుమార్ సార్ నాకు గుర్తొస్తారు మీరు చేసే సాయం చాలా గొప్పది నిరుపేద వాళ్లకి ఇవ్వండి సబ్స్క్రయిబ్ చేసే వాళ్ళకి కష్టపడి శక్తి ఉండి కూడా వాళ్లకి డబ్బులు ఇచ్చి సోమరిపోతులు చేయకండి ❤

gorleramu
Автор

సార్ నమస్తే ఎలా వున్నారు.
బాగున్నారా,
మీరు ఎంతో మందికి సహాయం చేశారు.
రియల్లీ మీరు చాలా గ్రేట్🎉🎉🎉🎉🎉
తోడ బుట్టిన వాళ్ళు, ఫ్రెండ్స్ కూడా సహాయం చేయలేకున్నరు.
అలాంటిది మీరు ఎక్కడో వుండి నా ప్రజలకి ఏదో ఒకటి సహాయం చేయాలనే తపన మీకు శత కోటి వందనాలు. 🎉🎉🎉

ashokbunny
Автор

God Bless You My Best Friend And HEERO and Family ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

jeevamaryjeevamary
Автор

You great sir I like u sir and god bless you sir

S.nityamaSambaturunityama
Автор

అన్నా నిజంగా దేవుడు ఉన్నాడు అంటే.. ఫోటో లో ఉన్నాడు అనుకున్న కానీ నిజంగా సహజంగా.. మనుషాల్లు ఉంటాడు అనీ నిన్ను చూస్తేనే తెలుస్తుంది... దేవుని ఫోటో పక్కన నీ ఫోటో పెట్టుకుంటా అన్నా 😭👏😭😭

SanjaychitlaChitla