Chiranjeevi, Mahesh Babu and Prabhas Speeches In Front of CM YS Jagan | Rajamouli | Filmylooks

preview_player
Показать описание
#Chiranjeevi #MaheshBabu and #Prabhas Speeches In Front of CM YS Jagan | Rajamouli | Filmylooks

For Movie Promotions & Promotional Interviews

Filmy Looks is the celebrated hub of our Tollywood Industry. It's All about Movies. Get the latest videos on your favorite Tollywood celebrities and catch them on all the events around you.

Subscribe and stay connected to view Updates on TELUGU CINEMA......

Рекомендации по теме
Комментарии
Автор

ఈ వీడియో 2024 ఎన్నికల RESULTS తర్వాత చూసే వాళ్ళు LIKE

HotelMVRGRANDTirupati
Автор

ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అని చిరంజీవి గారు మీ సంస్కారం ను ఎంత పొగిడినా తక్కువే అన్నయ్య 🎉🎉🎉❤❤❤

sathibabuganthakuri
Автор

ఆయనకి అవసరం లేదు కానీ ఆయన మాట్లాడే మాటలలో అర్థంఅవుతుంది నిజమేనా మెగాస్టార్ 👏👏👏అన్నయ్య hatt ఆఫ్ 👌👌🙏🙏

brahmamyedavalli
Автор

నీళ్ళులో ఉన్నంత వరకే మొసలికీ విలువ.. అధికారంలో ఉన్నంతకాలంమే ఏ రాజకీయ నాయకులుకు అయినా విలువ.. అధికారం పోగానే మాములు వ్యక్తినే ఈ సూత్రం అన్ని పార్టీలుకీ వర్తిస్తుంది .. కానీ ఏ పదవి ఉన్న లేకపోయినా శిఖరం శిఖరంమేరా అదే చిరంజీవి 🔥🔥🔥🔥🔥 .

maheshbobu
Автор

True legend of India cinema 👈 Mega star Chiranjeevi Garu 🙏🙏🙏🙏🙏🙏💪🇮🇳

ganeshramam
Автор

ఆర్ నారాయణ మూర్తి గారు మీరు సూపర్ సార్, మీకు మనసులో ఏది అనిపిస్తే ముక్కుసూటిగా అదే మాట్లాడతారు..👌👌 🙏🙏

telugumaata
Автор

చిరంజీవి గారు మీరు.. మీ హుందా తనం.. చాలా good... చాలా మంది ఎంతో గర్వంగా ఉంటారు.. కానీ మీరు స్టార్ గా ఎన్నో చూశారు.. cm కుర్చీ లో ఉన్న వారు మారుతున్నారు.. మీరు దశాబ్దాలుగా ఒక శిఖరం లా ఉన్నారు... మీ సినిమా లు, మీ appointment, కోసం చూసిన చాలా మంది దగ్గర.. మీరు industry కోసం చేతులు జోడించి వేడుకొన్నారు.... ఇప్పటి జనరేషన్ కి మీరు, మీ వ్యక్తిత్వం చాలా ఆదర్శం... ఎవరు ఎన్ని కుట్రలు, అహంకారం తో మాటలు ఆడిన వాళ్లు ని ఒక గడ్డి పరక లా చూడండి... కోట్ల మంది అభిమానులు మీకు ఎప్పుడూ అండగా ఉంటారు.... జై మెగాస్టార్

bonelaumamahesh
Автор

ఆర్ నారాయణమూర్తి గారు చాలా గొప్పగా తెలుగులో పద్ధతిగా మాట్లాడారు..హ్యాట్స్ ఆఫ్ టూయూ..సార్..

nidhi-ssmb
Автор

Such aa beautiful speech megastar chiranjeevi garu....meela evvaru matladaleru very down to earth...

seethamounika
Автор

Great restraint and dignified ask by Chiranjeevi garu... looks like the minister nani is crushing over Mahesh while Mahesh was speaking 😆... great effort by everyone!

SunitaSingh-jsrz
Автор

It's humble discussion with cm..but the way of presentation is excellent.. regarding film industry..chiru sir once again proved him-self as a MEGASTAR....to the india

praveenrazz
Автор

Chiranjeevi garu chala baga chepparu hats off sir Great Respect megastar

nagaraj
Автор

Great chirangivi garu, my respect is increased next level

naveeneswar
Автор

Good talking chiranjeevi sir... and very respectful speech

chandusb
Автор

చిరంజీవి గారు ఆ వినాయమ్ వీడియత 👌🏻👏🏻👏🏻👏🏻 సూపర్ సార్ జై మెగాస్టార్ జై పవర్ స్టార్

sivapalla
Автор

చాలా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను జై చిరంజీవ గారు జై మెగాస్టార్ ❤️❤️🙏🙏🙏.. మీరు మాట్లాడుతుంటే వినడం లేదు అన్నా ... ఇదీ అంతా మీవల్నే చేశారు Helping...

srilathalatha
Автор

After 2024 results chuse vaallu oka like❤

Rafisworldd
Автор

Politics be like
1)Create a problem
2)Let them suffer
3)Make sure they beg you
4)Provide a Solution
Then becomes hero.. 😂
Human mentality will see only final result 👏🤗

UPSC-BlackBoard
Автор

చిరంజీవి గారు మాట్లాడే ప్రతి మాట ఎట్లా ఉంటది అంటే ఎలాంటి శత్రువైన ఒక్కసారి ఆలోచిస్తాడు అలాంటి మాట చిరంజీవి గారికి మాత్రమే జై హింద్

vijayattam
Автор

Chiranjeevi గారు చాలా పద్ధతిగా, హుందాగా మాట్లాడారు, , చాలా correct గా, Humble ga మాట్లాడారు, , ,
గొప్ప వ్యక్తులు ఎప్పుడూ గొప్పగానే that's great
Jai Chiranjeeva

mohanmohan