Woman Preparing Assassination Plot of President Zelensky' is Arrested in Ukraine

preview_player
Показать описание
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీని హతమార్చేందుకు పన్నిన కుట్రలో భాగమైన ఓ రష్యన్ మహిళా ఇన్ ఫార్మర్ ను అరెస్టు చేశారు.ఆమెను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు ఉక్రెయిన్ సెక్యూరిటీ సర్వీస్ తెలిపింది. ఈ ఏడాది జులైలో...... జెలెన్ స్కీ మైకోలైవ్ ప్రాంత పర్యటన సందర్భంగా..........మాస్కో సైన్యం వైమానిక దాడులకు కుట్ర పన్నిందని..................ఉక్రెయిన్ సెక్యూరిటీ సర్వీస్ ఆరోపించింది. జెలెన్ స్కీ పర్యటనకు సంబంధించిన రహస్య వివరాలను............ఆ రష్యన్ మహిళా ఇన్ ఫార్మర్ సేకరించినట్లు పేర్కొన్నారు. ఆ ఇన్ ఫార్మర్ స్థానికంగా పర్యటించి ఫొటోలు తీసుకున్నట్లు వెల్లడించారు.
పర్యటనకు సంబంధించిన...రూట్ మ్యాప్ లోని ప్రాంతాలు, సమయం తదితర వివరాలతో జాబితాను రూపొందించి రష్యాకు చెరవేసేందుకు....యత్నించారని తెలిపింది.ఈ కుట్రను తమ బలగాలు భగ్నం చేసినట్లు వెల్లడించింది. ఇప్పుడు............ఆ రష్యన్ ఇన్ ఫార్మర్ ను కస్టడీలోకి తీసుకున్నట్లు తెలిపింది

----------------------------------------------------------------------------------------------------------------------------
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
------------------------------------------------------------------------------------------------------
------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
-------------------------------------------------------------------------------------------------------
Рекомендации по теме